Switch to English

ఎక్స్ క్లూజివ్: ‘ఆకాశం నీ హద్దురా’ ను చూడబోతున్న సీఎం జగన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశం నీ హద్దురా సినిమాకు హిట్‌ టాక్‌ దక్కింది. సినిమాను థియేటర్లలో విడుదల చేసి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలోనే సినీ ప్రముఖులు పలువురు సినిమాపై ప్రశంసలు కురిపించారు. విజయ్‌ దేవరకొండ సినిమాపై స్పందిస్తూ మా గ్యాంగ్‌ లో ముగ్గురు కన్నీరు పెట్టుకున్నారు అంటూ చాలా డెప్త్‌ గా సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమాను అతి త్వరలో ఏపీ సీఎం జగన్‌ చూడబోతున్నట్లుగా తెలుస్తోంది.

సూర్య మరియు జగన్‌ లు మిత్రులు వీరిద్దరి మద్య చాలా కాలంగా స్నేహం ఉందనే విషయం తెల్సిందే. ఆ కారణం వల్లే సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాను జగన్‌ చూడాలని ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. సీఎం జగన్‌ ఎప్పుడు సినిమాను చూస్తాడు అనే విషయమై ఇంకా క్లారిటీ లేదు. కాని థియేటర్లు స్క్రీనింగ్‌ ఎక్కడ లేదు కనుక ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ద్వారానే సినిమాను చూడాల్సిందే. సినిమా చూసిన తర్వాత జగన్‌ స్పందించే అవకాశం ఉంది.

సీఎం జగన్‌ సినిమాను చూస్తే ఆ సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే తెలుగు మరియు తమిళంలో అత్యధికంగా ఈ సినిమాను ప్రేక్షకులు చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్‌ సినిమా చూడటం వల్ల మంచి పబ్లిసిటీ దక్కుతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. సూర్య మరియు సుధ కొంగరలు కలిసి జగన్ కు సినిమా చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

‘రెమాల్’ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'రెమాల్ ' తుఫాను తీరం దాటింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా వేడి, ఉక్కపోత ఎక్కువైంది. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం,నందిగామ, అమరావతి బాపట్ల...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్ జంటగా నటించారు. విగన్ క్రియేషన్ సమర్పణలో...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...