Switch to English

సమంత కొత్త టాక్ షో పేరేంటి, ఎప్పుడు మొదలవుతుందో తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

సమంత అక్కినేని ఆ లాక్ డౌన్ పరిస్థితిని ఉపయోగించుకున్నంత ఎవరూ ఉపయోగించుకోలేదేమో. రూఫ్ టాప్ గార్డెనింగ్ దగ్గరనుండి కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం వరకూ సమంత కొత్త సంగతులు చాలా ట్రై చేసింది. సమంత వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆమె నెగటివ్ రోల్ పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.

ఇక ఇటీవలే సమంత హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ ను తన అబ్సెన్స్ లో సమంత దసరా స్పెషల్ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.

రీసెంట్ గా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం సమంత ఒక సెలెబ్రిటీ టాక్ షో ను నిర్వహిస్తున్న విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. సామ్ జామ్ పేరుతో ఈ సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహించనున్నారు. ఈ షో కు చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, తమన్నా, సైనా నెహ్వాల్ వంటి వారు పాల్గొంటున్నారు. ఈ టాక్ షో ను నవంబర్ 13 నుండి ప్రీమియర్ కానుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Bhaje Vayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’..కు సెన్సార్ U/A సర్టిఫికెట్

Bhaje Vayu Vegam: కార్తికేయ (Karthikeya) గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం" (Bhaje Vayu Vegam). అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో...

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 01 జూన్ 2024

పంచాంగం తేదీ 01-06-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు. తిథి: బహుళ నవమి ఉ.06.14 వరకు తదుపరి దశమి తె.3.44 వరకు...

‘మా’ మంచు విష్ణు, హేమ గురించి ఇలా స్పందించాడేంటబ్బా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ తరఫున, సినీ నటి హేమకు అండగా నిలబడ్డాడు.! హేమకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండ ఖండాలుగా...

Bark Air: పెట్ డాగ్స్ ప్రయాణం కోసం ప్రత్యేక విమానం.. ‘బార్క్ ఎయిర్’

Bark Air: పెంపుడు కుక్కలను ప్రజా రవాణా వ్యవస్థలో తీసుకెళ్లనివ్వని సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి కోసమే 15కుక్కలు.. వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా ప్రత్యేక విమానం నడుపుతోంది ‘బార్క్ ఎయిర్’ (Bark...