Switch to English

క్రికెట్‌పై కరోనా ఎఫెక్ట్‌: ఇకపై అవేవీ కన్పించవా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ‘ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ అని కరోనా వైరస్‌పై నిపుణులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్న విషయం విదితమే. మరి, క్రికెట్‌ పరిస్థితి ఏంటి.? మైదానంలో ఇదివరకటిలా అభిమానుల హోరు వుండదా.? మైదానంలో ఆటగాళ్ళ మధ్య ఆత్మీయ ఆలింగనాలు వుండవా.? గెలుపు సంబరాల్ని మైదానంలో చూడలేమా.? ఇలా ఎన్నెన్నో అనుమానాలు అభిమానుల్ని వేధిస్తున్నాయి.

అయితే, ముందు ముందు ప్రపంచం మళ్ళీ సాధారణ స్థాయికి వస్తుందనీ, చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అన్న భావన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వస్తున్నాయి.. దశల వారీగా లాక్‌డౌన్‌ని ఎత్తివేయబోతున్నారు కూడా. దాంతో, అతి త్వరలో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణపైనా స్పష్టత రావొచ్చు. బంతిపై ఉమ్ము రాయకూడదు.. మైదానంలో ఉమ్మి వేయకూడదు.. ఇలాంటి నిబంధనలు ఆటగాళ్ళకు సంబంధించి తప్పదు.

ఇక, స్టేడియంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఎలా పాటిస్తారన్నదానిపైనా ఐసీసీతోపాటు ఆయా దేశాల్లోని క్రికెట్‌ బోర్డులూ మార్గదర్శకాల్ని రూపొందించే పనిలో పడ్డాయి. మైదానంలో అభిమానులు ఖచ్చితంగా వుండాల్సిందే.. అదీ వీలైనంత ఎక్కువమంది వుండాల్సిందే. అది లేకపోతే మ్యాచ్‌లో ‘కిక్కు’ వుండదు. కానీ, అభిమానులు ఎక్కువైతే.. ఆ తర్వాత పరిస్థితులు వేరేలా వుంటాయ్‌. మరెలా.? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. మైదానంలో తక్కువమంది అభిమానులతోనే మ్యాజిక్‌ చేసి, ఆటగాళ్ళలో ఉత్సాహం నింపాలన్న ఆలోచనలు జరుగుతున్నాయి.

అయితే, ‘టెస్ట్‌ మ్యాచ్‌లలో రెండో రోజు ఓ కీలక ఆటగాడికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలితే ఏం చేస్తారు.?’ అంటూ మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ వేసిన ప్రశ్న చాలా చాలా ముఖ్యమైనది. వన్డేలు, టీ20ల వరకూ అయితే కాస్త ఫర్వాలేదంతే. నిజానికి, అంతా సర్వసన్నద్ధం అనుకున్నవేళ ఆటగాళ్ళలో ఒకరికో, ఇద్దరికో ఇంకా ఎక్కువమందికో కరోనా పాజిటివ్‌ అని తేలితే.. మ్యాచ్‌ నిర్వహణ అటకెక్కిపోతుంది. సో, క్రికెట్‌ మాత్రమే కాదు, ఇతర క్రీడలకు సంబంధించి కూడా చాలా చాలా ఆలోచించి ఆయా బోర్డులు నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. సో, మైదానాల్లో క్రికెట్‌ అనే కాదు.. ఏ ఇతర ఆటలూ ఇప్పట్లో అంత సాధ్యమయ్యే అవ్యవహారాలే కాదన్నమాట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...