Switch to English

కర్నూలుని కాటేస్తోన్న కరోనా వైరస్‌: కొత్త కేసులు 40

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ అవుతుందో లేదోగానీ, కర్నూలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి ‘కరోనా వైరస్‌’ క్యాపిటల్‌గా ఎప్పుడో మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. మొత్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య కర్నూలులో తాజాగా 386కి చేరుకుంది. ఈ రోజు మొత్తం 40 కొత్త కేసులు కర్నూలులో నమోదు కావడంతో కర్నూలు ప్రజానీకం తీవ్ర అలజడికి గురవుతున్నారు.

చూస్తోంటే, కర్నూలులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 500 దాటేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వెలుగు చూశాక, అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కరోనా వైరస్‌పై చాలా వెటకారాలు చేసింది. ఇప్పటికీ అధికార పార్టీది కరోనా వైరస్‌ విషయంలో ఒకటే మాట. ‘ఇట్‌ కవ్స్‌ు.. ఇట్‌ గోస్‌.. వస్తుంది.. పోతుంది..’ అని. పైగా, ‘కరోనాతో కలిసి జీవించాల్సిందే..’ అంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చులకనగా మాట్లాడుతున్న వేళ, ప్రజలకు కరోనా వైరస్‌ మాత్రం అగ్ని పరీక్ష పెడుతోంది.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం.. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో జనాన్ని ఇళ్ళకే పరిమితం చేస్తున్నాం.. అంటూ ప్రభుత్వం పైకి చెబుతున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయా.? అన్న అనుమానాలు కలగకమానదు కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో. గ్రేటర్‌ హైద్రాబాద్‌లోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కానీ, కర్నూలులో మాత్రం కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది.

కర్నూలు తర్వాత గుంటూరులో అధికంగా కరోనా కేసులున్నాయి. కృష్ణా జిల్లా కూడా గుంటూరుతో పోటీ పడే స్థాయికి కేసుల్ని పెంచుకుంటోంది. పెద్దయెత్తున పరీక్షలు చేస్తుండడంతోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాలనివ్వడంలేదని పెరుగుతున్న కేసుల సంఖ్యతో సుస్పష్టమవుతోంది. మొత్తంగా ఆంధ్రపదేశ్ లో కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు 71గా నమోదయ్యింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1403కి చేరుకుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...