Switch to English

బరితెగింపు: ఎవరి మగతనం.. ఎవరు ఎలా నిరూపిస్తారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆమె ఓ మహిళా నేత. రాజకీయాల్లో నోరుంది కదా.. అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్న విషయం ఆమెకు ఎప్పటికీ అర్థం కాదు. అదేదో తన ఘతనలా చెప్పుకుంటుందామె. ప్రస్తుతం రాజకీయాల్లో ఓ కీలక స్థానంలోనే వున్నారామె. ఆమె రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే.. అందులో చాలా ‘బూతులు’ కన్పిస్తాయి. నోరు తెరిస్తే బూతులే.! అవతలి వ్యక్తి ఎవరు.? అన్నది ఆమె ఆలోచించరు. రాజకీయం అంటే కేవలం బూతులు మాట్లాడటమేనా.? అని ఆశ్చర్యం కలుగుతుంది ఆమె వ్యవహార శౖలి చూస్తే.

ఆమె తీరుపై మండిపడుతూ అట్నుంచి ఏవన్నా విమర్శలొస్తే, ‘మహిళపై ఇదా మీ ప్రవర్తన.?’ అంటూ తాను మహిళనన్న విషయం గుర్తు తెచ్చుకుంటారామె. ఇక, తాజాగా ఆమె వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. నిస్సిగ్గుగా మీడియా ముందరే బూతులు మాట్లాడే ఆమె పేరు ప్రస్తావించాలా.? వద్దా.? అన్న సంశయంతోనే.. కాదు కాదు, కాస్త సిగ్గు పడుతూ, పేరుని ప్రస్తావించడంలేదిక్కడ.

తాజాగా ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన సదరు నేత, మాజీ మంత్రి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఆయనసలు ఆడో మగో ముందు పరీక్ష చేసుకోవాలి..’ అని సెలవిచ్చారు సదరు మహిళా నేత. ‘మగతనం’ ఆయనకు లేదనేశారు. ఇంతకీ, ఈ మగతనాన్ని ఎలా ప్రూవ్‌ చేసుకోవాలట.?

సదరు మాజీ మంత్రి మద్దతుదారులు సోషల్‌ మీడియా వేదికగా, సదరు మహిళా నేతపై తమదైన స్టయిల్లో జుగుప్సాకరమైన భాషకి తెరలేపారు. ‘ఆయన వద్దకు వెళితే.. ఓ రాత్రి ఆయనతో గడిపితే.. ఆయన మగతనం ఏంటో తెలుస్తుంది..’ అంటూ సదరు మహిళా నేతపై విరుచుకుపడుతున్నారు. అవసరమా.. ఇదంతా.!

తెలంగాణ రాజకీయాలకు లేదు ఈ దౌర్భాగ్య స్థితి. ఆంధ్రప్రదేశ్‌కే పట్టింది కరోనా కంటే పెద్ద వైరస్‌. కరోనా దెబ్బకి ప్రపంచమంతా విలవిల్లాడుతోంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనాని మించిన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. తనను విమర్శించినవారికి కరోనా వైరస్‌ సోకాలని సదరు మహిళా నేత శాపనార్థాలు కూడా పెట్టేస్తున్నారు. సబబేనా ఇది.? రాజకీయాల్లో ఇదా సంస్కారం.? సభ్య సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు ఓ ప్రజా ప్రతినిది¸గా.!

3 COMMENTS

  1. 293252 666913The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as much as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is actually a handful of whining about something you can fix inside the event you werent too busy searching for attention. 658841

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...