Switch to English

1000 రూపాయలు మోడీ ఇచ్చినవా.? జగన్‌ ఇచ్చినవా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

జనం వెర్రి వెంగళప్పలని రాజకీయ నాయకులు అనుకోవచ్చుగాక. కానీ, సరైన సమయంలో రాజకీయ నాయకులకి, పార్టీలకీ ఎలా బుద్ధి చెప్పాలో ఆ జనానికి బాగా తెలుసు. చంద్రబాబు 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాట వాస్తవం. అదే చంద్రబాబు, పదేళ్ళపాటు అధికారానికి దూరమయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఏడాదిగా ప్రతిపక్ష నేతగానే వున్నారు. ‘మేం జనాన్ని ఉద్ధరించేశాం..’ అని చంద్రబాబు చెప్పుకుంటూనే వుంటారు. కానీ, జనానికి అన్నీ తెలుసు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా, రెండోసారి గెలిచాక అహంకారం ప్రదర్శించలేదు. జనం తమని గెలిపించేశారని విర్రవీగలేదు. ‘జస్ట్‌ పాస్‌ మార్కులొచ్చాయి. మేం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్నమాట..’ అని చెప్పారు అప్పట్లో. ఇవన్నీ ఇప్పుడెందుకంటే, ‘జగనన్న వెయ్యి రూపాయలు ఇచ్చాడు..’ అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి ‘కరోనా’ నేపథ్యంలో వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. ‘ఆధారాలుంటే చూపించండి..’ అని కొందరు వైసీపీ నేతలు సవాల్‌ విసిరేస్తున్నారుగానీ, అందుకు తగ్గ వీడియోలు సోషల్‌ మీడియాలోనే చాలా కన్పిస్తున్నాయి.

అధికార పైత్యం కారణంగా ‘కళ్ళు మూసుకుపోతే’ వాస్తవాలెలా కన్పిస్తాయి.? అబ్బే, అది వైసీపీ ఇచ్చిన వెయ్యి రూపాయలు కాదు, నరేంద్ర మోడీ ఇచ్చిన వెయ్యి రూపాయలంటూ ఇంకొందరు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మోడీ ఇవ్వలేదు, వైఎస్‌ జగన్‌ కూడా ఇవ్వలేదు. ఇవి, ప్రజల సొమ్ములు. ప్రజలు పన్నులు కడుతోంటే వచ్చే సొమ్ములు. ఏ సంక్షేమ పథకమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ప్రజల సొమ్ముతోనే జరుగుతాయి. ఇవి ప్రజలకు తెలివయని రాజకీయ నాయకులు అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

సంక్షేమ పథకాలు జస్ట్‌ ఓట్లను గుమ్మరించే పబ్లిసిటీ స్టంట్‌ పథకాలు మాత్రమే. మరి, జనం ఎందుకు వాటికి ఎట్రాక్ట్‌ అవుతున్నారన్నది వేరే చర్చ. జనం సంక్షేమ పథకాలు చూసే ఓట్లేస్తే.. చాలా చాలా సంక్షేమ పథకాలు అమలు చేసేసిన పార్టీల ఎందుకు ఓడిపోతున్నట్లు.? కరోనా వైరస్‌ దెబ్బకి.. జనం ఆర్థికంగా చితికిపోయారు. పనిలోకి వెళితే, రోజుకి కనీసం ఐదొందలు కూలీ దక్కే అవకాశం కోల్పోయిన పేదలకి.. నెలకి వెయ్యి రూపాయలు విదిల్చి, ‘జగనన్న ఇచ్చాడు’ అని చెప్పుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...