Switch to English

వైఎస్సార్‌కే చేతకాలేదు.. వైఎస్‌ జగన్‌ సాధించగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఎవరూ వుండకూడదు..’ అన్న మాట దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే విన్నాం. కానీ, ఇప్పటికీ పరిస్థితి మారలేదు. ఆ మాటకొస్తే, స్వర్గీయ ఎన్టీఆర్‌.. అంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. జనాభా పెరుగుతోంది.. దానికి తగ్గట్టుగా భూ లభ్యత కన్పించడంలేదు. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం ఇళ్ళు, ఇళ్ళ స్థలాలంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నాయి. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆలోచన.

ప్రస్తుతానికి ఇళ్ళ స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇస్తారట. ఆ తర్వాత ఆ స్థలాల్లో ఇళ్ళ నిర్మాణాలను ప్రభుత్వమే చేపడుతుందట. కానీ, అసలంటూ భూమి లభ్యత ఎంత.? అన్నదానికి ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర సమాధానం దొరకడంలేదు. పట్టణాల్లో ఇళ్ళ స్థలాలు కొత్తగా కనుగొనడం దాదాపుగా అసాధ్యం. మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఈ సమస్య తలెత్తుతుండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఎక్కడ భూమి కన్పిస్తే, అక్కడ.. తన ‘అధికారాన్ని’ ప్రదర్శించాలనుకుంటోంది. ఇంకేముంది.? వివాదాలు షురూ అవుతున్నాయి. జనం తిరగబడుతున్నారు. ఎక్కడక్కడ అధికారులు నానా పాట్లూ పడాల్సి వస్తోంది. ఇంకోపక్క గడువు మాత్రం ముంచుకొచ్చేస్తోంది. ఇంకో నెల రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయిపోవాలి. కానీ, చాలా చోట్ల భూమి లభ్యత లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ‘జి ప్లస్‌ త్రీ’ విధానం సహా అనేక ప్రత్యామ్నాయాల్ని ఇప్పటికే ప్రభుత్వం చూస్తోంది. అయినాగానీ, 25 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు సమకూర్చడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా.!

పెన్షన్ల వ్యవహారం వేరు.. ఈ వ్యవహారం వేరు. ప్రభుత్వం గనుక ఏదో ఒక సాకు చూపి చేతులెత్తేస్తే.. ఆ తర్వాతి పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయన్నది నిర్వివాదాంశం. వైఎస్సార్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్ళు ఎంత వివాదాస్పదమయ్యాయో చూశాం. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మయాంలోనూ అంతకన్నా దారుణమైన పరిస్థితులే వుండొచ్చని సాక్షాత్తూ వైసీపీ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా ఒప్పుకుంటున్న పరిస్థితి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...