Switch to English

త్రివిక్రమ్‌తో పవన్‌ చర్చలు.. అసలు కథ వేరే వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెల్సిందే. రాజకీయాల్లోనూ పవన్‌ కళ్యాణ్‌కి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘స్క్రిప్టులు’ అందిస్తున్నారన్న ప్రచారం తర్వాత పవన్‌ – త్రివిక్రమ్‌ కలవడం బాగా తగ్గిపోయింది. అయితే, సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌, ఈ మధ్య వీలు చూసుకుని పలుసార్లు త్రివిక్రమ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.

కొరియోగ్రాఫర్‌ జానీ, తాను త్రివిక్రమ్‌ ఇంట్లో తన అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌ని కలిసినట్లు చెబుతూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు కూడా విడుదల చేశాడు. దాంతో త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌ సినిమా.. అనే ప్రచారం కూడా తెరపైకొచ్చింది. అయితే, త్రివిక్రమ్‌ – పవన్‌ పదే పదే భేటీ అవుతుండడం వెనుక వేరే కారణాలున్నాయట.

సినిమాలు, రాజకీయాలు.. ఈ ఇద్దరి మధ్యా చర్చకు రావడం మామూలే. రాజకీయ అంశాలు చాలా తక్కువగా, సినీ విషయాలు చాలా ఎక్కువగా ఈ మధ్య వీరిద్దరి చర్చల్లో వస్తున్నాయట. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సినిమా రావడం అన్నది పెద్ద విషయమే కాదు. కథ సెట్టయితే, త్రివిక్రమ్‌ ఏ క్షణాన అయినా సినిమాని అనౌన్స్‌ చేసేయ్యొచ్చు.

అయితే, త్రివిక్రమ్‌ – పవన్‌ కలిసి కట్టుగా సినిమాల నిర్మాణం దిశగా సమాలోచనలు చేస్తున్నారన్నది తాజా ఖబర్‌. అన్నీ కుదిరితే, ఉగాది నాటికి ఈ విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయట. అయితే, దర్శకుడిగా హయ్యస్ట్‌ పొజిషన్‌లో వున్న త్రివిక్రమ్‌, నిర్మాణ బాధ్యతల్ని పూర్తిగా చూసుకోగలడా.? అన్నదే ఇక్కడ కీలకమైన అంశం.

పవన్‌ ఇటు నటన, అటు రాజకీయం.. రెండూ చూసుకోవడం కష్టమే. కానీ, పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో వున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌, త్రివిక్రమ్‌.. స్లీపింగ్‌ ప్రొడ్యూసర్స్‌గా వుంటూ ఇంకొకర్ని యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌గా రంగంలోకి దించాలనుకుంటున్నారట. ఆ విషయం ఓ కొలిక్కి వస్తే.. పవన్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ నిర్మాణ సంస్థ, దాన్నుంచి ఓ రెండు మూడు సినిమాల అనౌన్స్‌మెంట్లూ రాబోతున్నాయన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...