Switch to English

సంక్రాంతి సినిమాలపై ఆశలు, భయాలూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

2019 సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘వినయ విధేయ రామ’ దారుణంగా నిరాశపర్చింది. రామ్‌చరణ్‌ కెరీర్‌లోనే కంటెంట్‌ పరంగా బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ సినిమా అది. అయితే, రామ్‌చరణ్‌ స్టార్‌డమ్‌.. ఈ సినిమాని కాస్త గట్టున పడేసింది. అంటే, నస్టాల్ని తగ్గించిందన్నమాట. లేకపోతే, డిజాస్టర్‌ టాక్‌తో 70 కోట్ల పైన షేర్‌ వసూలు చేయడమేంటి.? మరోపక్క, సంక్రాంతికే వచ్చిన ‘ఎఫ్‌2’ సంచలన విజయాన్ని అందుకుంది. వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌ కాంబినేషన్‌లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన విషయం విదిమే.

ఈ సంక్రాంతికీ అనిల్‌ రావిపూడి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో. మరోపక్క 2018 సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’తో షాకిచ్చిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఈసారి సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో వస్తున్నాడు. దాంతో, ఈ సంక్రాంతిపై ఆశలే కాదు, అనుమానాలూ ఎక్కువగానే వ్యక్తమవుతున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరూ’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలపై ప్రీ రిలీజ్‌ బజ్‌ బీభత్సంగా కన్పిస్తోంది. హైప్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రెండిట్లో ఏ సినిమా మీదా కాస్తంత నెగెటివిటీ కూడా కన్పించకపోవడం గమనార్హం. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

ఒక్క రోజు గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలూ రాబోతున్నాయి. 2019ని తీసుకుంటే, భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సరిగ్గా నిలబడలేకపోయాయి. దాంతో, 2020 ఆ కొరత తీరుస్తుందని సగటు సినీ అభిమాని ఆశిస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ కావొచ్చు, ‘సరిలేరు నీకెవ్వరూ’ కావొచ్చు.. ఈ రెండిటి టార్గెట్‌ 100 కోట్ల వసూళ్ళే.

ఆల్రెడీ మహేష్‌, ‘మహర్షి’ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. మరి అల్లు అర్జున్‌ పరిస్థితి ఏంటి.? భయాల సంగతి పక్కన పెట్టి.. రెండు సినిమాలపైనా పాజిటివ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోవచ్చు. ఈ సంక్రాంతికి రెండు సినిమాలూ ఘన విజయాల్ని అందుకుంటే, 2020లో తెలుగు సినిమాకి సూపర్బ్‌ బిగినింగ్‌ వచ్చినట్లే భావించాల్సి వస్తుంది.

4 COMMENTS

  1. 898552 904891Can I just say exactly what a relief to get someone who truly knows what theyre dealing with on the internet. You actually know how to bring a difficulty to light and make it important. The diet should see this and fully grasp this side on the story. I cant believe youre not a lot more common because you undoubtedly hold the gift. 498815

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...