సాయి తేజ్ – రాశీ ఖన్నా – మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే యూత్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడం, థియెటట్ర్స్ లో నవ్వులు ఎఎక్కువగా వినిపిస్తుండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా వెళ్తోంది.
మొదటి రోజు తర్వాత సెకండ్ డే తగ్గినా మూడవ రోజు మాత్రం మొదటి రోజుకి ఈక్వల్ గా కలెక్ట్ చేసింది. దాంతో ఫస్ట్ వీకెండ్ కూడా ఈ ‘ప్రతిరోజూ పండగే’కి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. సుమారు 18 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి మొదటి మూడు రోజుల్లో 9.1 కోట్ల షేర్ సాధించి సూపర్బ్ అనిపించుకుంది.అలాగే వీక్ డే అయిన సోమవారం కూడా 1.68 కోట్ల షేర్ తో సూపర్బ్ అనిపించుకుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మరో డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి వారం పూర్తయ్యే సమయానికి ఈ సినిమా దాదాపు లాభాల మార్క్ టచ్ అవుతుందని సమాచారం.
‘ప్రతిరోజూ పండగే’ 4 డేస్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 4.63 కోట్లు
సీడెడ్ – 1.33 కోట్లు
గుంటూరు – 74.5 లక్షలు
ఉత్తరాంధ్ర – 1.6 కోట్లు
తూర్పు గోదావరి – 78 లక్షలు
పశ్చిమ గోదావరి – 60.5 లక్షలు
కృష్ణా – 73 లక్షలు
నెల్లూరు – 38 లక్షలు
4 డేస్ మొత్తం షేర్ – 10.8 కోట్లు
కర్ణాటక + ఇండియా – 0.80 కోట్లు
ఓవర్సీస్ – 1.80 కోట్లు
వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్ – 12.68 కోట్లు
715631 976728As soon as I discovered this internet web site I went on reddit to share some of the adore with them. 248322
195294 370339I surely did not comprehend that. Learnt a thing new nowadays! Thanks for that. 577275
300292 632991Thank you a lot for sharing this with all folks you really recognize what youre speaking about! Bookmarked. Please additionally talk over with my internet internet site =). We could have a hyperlink alternate arrangement among us! 956200
751694 567869You got a really excellent internet site, Glad I noticed it by means of yahoo. 514901