Switch to English

బర్త్‌ డే కిడ్‌: నందమూరి మోక్షజ్ఞకి ఆ ఉద్దేశ్యం వుందా.? లేదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నేడు. తమ అభిమాన హీరో తనయుడి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సంబరాలు షురూ చేశారు. ఇలాంటి వేడుకలకి సోషల్‌ మీడియా కూడా వేదికగా మారుతున్న విషయం విదితమే. బర్త్‌ డే విషెస్‌లో కూడా ట్రెండ్‌ సృష్టించాలనుకున్నారో ఏమోగానీ, కొద్ది రోజుల క్రితమే హ్యాపీ బర్త్‌ డే మోక్షజ్ఞ అంటూ ఓ ‘కామన్‌ డీపీ’ తయారు చేసి వదిలారు.

ఆ తర్వాత ‘హ్యాపీ బర్త్‌ డే నందమూరి మోక్షజ్ఞ’ అంటూ మరో హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేసే పనిలో బిజీ అయిపోయారు. మరోపక్క, తెలుగు రాష్ట్రాల్లోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాయి. కాలేజీల్లోనూ ఈ వేడుకల్ని ప్రత్యేకంగా ప్లాన్‌ చేశారు అభిమానులు. మోక్షు సినీ రంగ ప్రవేశానికి సంబంధించి గత కొంతకాలంగా ఊహాగానాలు విన్పిస్తున్నా, అధికారిక ప్రకటన అయితే రాలేదు ఇప్పటిదాకా. ఆ ప్రకటన ఈ రోజు రావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.. ఆ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కూడా.

మరోపక్క, సినిమాల్లో నటించడం పట్ల మోక్షు పెద్దగా ఆసక్తి చూపడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మధ్య సినిమాల్లో నటించేందుకే ఈ నందమూరి కుర్రాడు ఫిట్‌నెస్‌ మీద ఫోకస్‌ పెట్టాడనీ, యాక్టింగ్‌తోపాటు డాన్సులు, ఫైట్స్‌ నేర్చుకుంటున్నాడనీ ప్రచారం జరిగింది. అయితే, మోక్షు పబ్లిక్‌ అప్పీయరెన్స్‌ ఈ మధ్య చాలా తక్కువగా వుంటోంది. కొన్నాళ్ళ క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినప్పుడు తప్ప, మళ్ళీ ఎక్కడా కన్పించలేదు. సో, ఆ పబ్లిక్‌ అప్పీయరెన్స్‌ని కూడా నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. సినిమాల్లో నటించే ఉద్దేశ్యం మోక్షుకి లేదన్నది దుష్ప్రచారం మాత్రమేనన్నది అభిమానుల వాదన.

ఒకవేళ ఇంట్రెస్ట్‌ వుంటే, మోక్షు తెరంగేట్రానికి ఇంత ఆలస్యం దేనికన్నది చాలామంది ప్రశ్న. మరి ఈ అనుమానాలకు ఈరోజైనా ముగింపు పలికేస్తారా.? మోక్షు తెరంగేట్రంపై ప్రకటన వస్తుందా.? వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...