Switch to English

షాకిచ్చిన ప్రభాస్‌: ‘సాహో’కి 100 కోట్లు ఎక్స్‌ట్రా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘ప్రభాస్‌ లాంటి హీరో మీద ఎంతైనా ఖర్చు చేసెయ్యొచ్చు.. ప్రోడక్ట్‌లో క్వాలిటీ వుండాలేగానీ, బాక్సాఫీస్‌ని ఓ రేంజ్‌లో దున్నేయొచ్చు..’ ఈ అభిప్రాయం టాలీవుడ్‌లో చాలామంది దర్శకుల్లో వుంది. 100 కోట్లు ఖర్చు చేసి తెలుగులో ఓ సినిమా వేరే ఏ హీరోతో అయినా చెయ్యాలంటే కిందా మీదా పడిపోవాల్సిందే. కానీ, ప్రభాస్‌ విషయం వేరు. 200 కోట్లు ఖర్చు చేసినా ఫర్లేదు, తిరిగి రాబట్టేస్తాడన్న ధీమా వచ్చింది. దానిక్కారణం ముమ్మాటికి రాజమౌళినే. ‘బాహుబలి’ సినిమాకి ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని పక్కన పెడితే, తెలుగు సినిమాకి సంబంధించి కలలో కూడా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్ళను రాబట్టింది ఆ సినిమా.

అందుకే, ‘సాహో’ సినిమాపై అంచనాలు ఆ స్థాయిలో పెరిగిపోయాయి. ‘కాస్త జాగ్రత్తపడి వుంటే 100 కోట్లు లాభం వచ్చేది. కానీ, నిర్మాతలు అలా అనుకోలేదు. క్వాలిటీ కోసం ఇంకా ఇంకా ఖర్చు చేసుకుంటూ పోయారు..’ అంటూ ప్రభాస్‌, ‘సాహో’ ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అంటే, సినిమా మీద రిస్క్‌ బాగానే చేసేశారన్నమాట.. అన్న అభిప్రాయం టాలీవుడ్‌లో ఇప్పుడు గట్టిగా విన్పిస్తోంది. తొలుత టేబుల్‌ ప్రాఫిట్‌ సినిమాగా ‘సాహో’ వార్తల్లోకెక్కినా, ప్రభాస్‌ మాటలతో ఆ ‘టేబుల్‌ ప్రాఫిట్‌’ వార్తలు తప్పని తేలిపోయాయి.

Poll: బాహుబలి రికార్డ్స్ ని సాహో బద్దలు కొడుతుందా?

మరి, ‘బాహుబలి’లా ‘సాహో’ ప్రభంజనం సృష్టిస్తుందా.? అంటే, ‘డౌట్‌ లేకుండా..’ అని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. మరోపక్క, ‘సాహో’ సినిమాకి మార్కెటింగ్‌ విషయంలో కొంత గందరగోళం కన్పిస్తోందంటూ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘బాహుబలి’ని రాజమౌళి మార్కెట్‌ చేసినట్లు, ‘సాహో’ని మార్కెట్‌ చేయకపోవడంతో చేరాల్సిన స్థాయికి ‘హైప్‌’ చేరలేదన్నది వారి ఆవేదన. అయినాగానీ, ప్రభాస్‌ భరోసా ఇస్తున్నాడు.. నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా కన్పిస్తున్నారు. దాదాపు 300 కోట్ల ఖర్చయ్యిందంటూ ‘సాహో’ లెక్కలు బయటకొస్తున్నాయ్‌. మరి, ప్రభాస్‌ ‘సాహో’తో ఎంత కొల్లగొడతాడో వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....