Switch to English

‘సైరా’ మేకింగ్‌: ఇది ‘మెగా’ ప్రభంజనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మెగా ఫ్యాన్స్‌కి మెగా గిఫ్ట్‌ వచ్చేసింది. ‘సైరా’ మేకింగ్‌ వీడియో కాస్సేపటి క్రితం విడుదలయ్యింది. మేకింగ్‌ అంటే ఏముంటుందిలే.. అని చాలామంది అనుకుని వుండొచ్చుగాక.! టీజర్‌ స్థాయిలో.. ఆ మాటకొస్తే, ఇంకాస్త ఎక్కువగానే ఆశించొచ్చు మేకింగ్‌ వీడియో నుంచి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది టీజర్‌కి ఎక్కువ, ట్రైలర్‌కి తక్కువ.

మొత్తంగా సినిమాలోని ప్రధాన తారాగణానికి సంబంధించిన పాత్రల్ని ఈ టీజర్‌లో పరిచయం చేశారు. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మెగాస్టార్‌.. అంటూ బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ని మేకింగ్‌ వీడియోలో ప్రెజెంట్‌ చేసిన తీరు అద్భుతం. సుజీత్‌ పాత్ర కావొచ్చు, విజయ్‌ సేతుపతి క్యారెక్టర్‌ కావొచ్చు.. సింప్లీ సూపర్బ్‌ ఇంట్రడక్షన్స్‌ అనే చెప్పాలి. జగపతిబాబు, రవి కిషన్‌లకు ఈ మేకింగ్‌ టీజర్‌లో మంచి స్థానమే దక్కింది. మరోపక్క నయనతారని ‘లేడీ సూపర్‌ స్టార్‌’ అంటూ పరిచయం చేశారు.

తమన్నా పాత్రతోపాటు, మరో సర్‌ప్రైజింగ్‌ క్యారెక్టర్‌ నిహారిక కొణిదెల. ఆమె వారియర్‌ పాత్రలో కన్పించడం గమనార్హమిక్కడ. ఓవరాల్‌గా, మేకింగ్‌ వీడియో చూసేవారికి గూస్‌బంప్స్‌ రావడం సహజమే. మరీ ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ థియేటర్లలో సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళబోతోంది. టీజర్‌తో ఆల్రెడీ ఈ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించిన చర్చ చాలానే జరిగింది.

మేకింగ్‌ వీడియో తర్వాత ఆ చర్చ మరింత ఎక్కువగా జరగనుంది. మేకింగ్‌ పరంగా ఎక్కడా రాజీ పడని వైనం అడుగడుగునా మేకింగ్‌ వీడియోలో కన్పించింది. సినిమా కోసం గ్రాఫిక్స్‌ కూడా ఎక్కువగానే వాడినట్లున్నారు. టాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌లతోపాటు, హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ని కూడా ఈ సినిమా కోసం వినియోగించడం గమనార్హం. ఆ విజువల్స్‌ని మేకింగ్‌లోనూ పొందుపరిచారు. ఓవరాల్‌గా మేకింగ్‌ వీడియో, మెగా ఫాన్స్‌నే కాదు, సగటు సినీ ప్రేక్షకుడ్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందనడం నిస్సందేహం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...