యోగ అంటే ఏమిటో మన ఇండియన్స్ కు బాగా తెలుసు .. ఈ మధ్య యోగ ని విదేశాల్లో సైతం ఫాలో అవుతున్నారు. అయితే యోగాలో ఎన్నెన్ని ఆసనాలు ఉన్నాయో అది రెగ్యులర్ గా చేసేవాళ్లకు తెలుస్తుంది .. కానీ టాప్ లెస్ లో కూడా యోగ చేయొచ్చంటూ ఈ అమ్మడు షాకిచ్చింది. ఆ టైప్ లో పోజ్ వేసిన ఈ అమ్మడిని చుస్తే .. బాబోయ్ ఇలాంటి యోగ కూడా ఉందా అనేలా అందరికి షాకిచ్చేలా ఓ భంగిమ పెట్టింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే .. ప్రముఖ టివి నటి మోడల్ ఆష్కా గోరాడియా ఇప్పటికే మోడలింగ్ లో మంచి పాపులర్. ఈ అమ్మడికి బుల్లితెరపై మంచి క్రేజ్ .. అలాంటి ఈ భామ అందరికి షాకిచ్చేలా ఓ టాప్ లెస్ యోగ పోజ్ ఇచ్చి షాకిచ్చింది. నిజానికి ఈ అమ్మడి స్నేహితురాలు ఆబిగైల్ ఇలాంటి యోగ చేసిందని .. ఆమెకు పోటీగా ఆస్కా కూడా అలంటి ప్రయత్నమే చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. బికినీ, టాప్ లెస్ యోగ అంటూ నానా రచ్చ చేసింది ఆస్కా. అందమైన భామలకు క్రేజ్ తెచ్చుకునే విషయంలో గ్లామర్ ఐడియాస్ బాగానే వర్కవుట్ అవుతున్నాయి.
43234 432047I was just searching for this info for a while. After 6 hours of continuous Googleing, at last I got it in your site. 722064
222222 63124Hi. Cool post. Theres an concern along with your website in firefox, and you might want to check this The browser may be the market chief and a excellent section of individuals will pass over your great writing because of this difficulty. 256988
151212 581689Really usefull blog. i will follow this weblog. maintain up the very good work. 414933