Switch to English

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా ఇప్పుడు ఓ గులక రాయి.! క్షమించాలి.. కంకర రాయి కూడా కావొచ్చు.!

కొత్తగా ‘ఎయిర్ గన్’ అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు ది గ్రేట్ సజ్జల రామకృష్ణా రెడ్డి.! ఎలా.? క్యాట్ బాల్ ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి గాయపర్చారంటూ తొలుత ఓ వాదన తెరపైకొచ్చింది. అంతకు ముందు గురి చూసి ఎవరో రాయి విసిరారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడేమో కొత్తగా ఎయిర్ గన్ అట.!

వాట్ ఏ పిటీ.! నిజానికి, ఇప్పుడు మీడియా నిలదీయాల్సిది, పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని.! ఆయనేమీ సాదా సీదా వ్యక్తి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుంటాయి. ఎన్నంచెల భద్రత వుంటుందో మీడియాకి బాగా తెలుసు. మరి, మీడియా ఏ కోణంలో విశ్లేషించాలి.?
విద్యుత్ సరఫరా ఆ ప్రాంతంలో ఎందుకు నిలిచిపోయింది.? అాలా నిలిచిపోవడం వెనుక విద్యుత్ శాఖ వైఫల్యమే కారణమా.? లేదంటే, ఇదీ ముందస్తు ప్రణాళికేనా.? ముఖ్యమంత్రి పర్యటన అంటే, బోల్డంత ప్రోటోకాల్ వుంటుంది కదా.. ఆ ప్రోటోకాల్ ప్రకారం, విద్యుత్ అంతరాయం అస్సలు రాకూడదు.!

ఎయిర్ గన్ లాంటి ఆయుధాలు ముఖ్యమంత్రి ప్రయాణించే ప్రాంతంలో వాడటానికి అసలు అవకాశం వుంటుందా.? బోల్డంత తనిఖీ, నిఘా వ్యవస్థ వుంటుందాయె. రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే, పూర్తిగా ఇది భద్రతా వైఫల్యమే. దీనికి పూర్తి బాధ్యత, రాష్ట్ర పోలీసు విభాగమే తీసుకోవాలి.
రాజకీయ పార్టీలు ఈ విషయమై నిలదీస్తున్నా, ఓ వర్గం మీడియా మాత్రం, విపక్షాల మీద నేరం నెట్టేసి, తీర్పులు పాస్ చేసేస్తున్నాయి. ఇంతలా నీలి కూలి మీడియా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది.? ఇలాంటి ఘటన జరుగుతుందని, అధికార పార్టీకి ఆ నీలి కూలి మీడియా నుంచి లీకులు అందాయా.? లేదంటే, ఘటన జరిగాక, ఈ స్థాయిలో రచ్చ చేయడానికి పేమెంట్లు పెంచారా.?

ఎక్కడా నెగెటివ్ వార్తే రాకూడదన్న కోణంలో, నీలి కూలి మీడియాలో ఈ ఘటనపై వైసీపీ కోణంలోనే కథనాలు ఎక్కువగా వండి వడ్డిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. న్యూట్రల్ మీడియాని కూడా వైసీపీ ఏమార్చే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. వైసీపీ వ్యతిరేక మీడియాలో ఎలాగూ, ఇదంతా భూటకం.. అనే కథనాలు వస్తాయనుకోండి.. అది వేరే సంగతి.

ఏదిఏమైనా, వైసీపీ నేతలకంటే, నీలి కూలి మీడియా శోకాలు పెడుతున్న తీరు చూస్తోంటే, ఇదంతా పెద్ద కట్టు కథ.. పెయిడ్ వ్యవహారం.. అని సాధారణ ప్రజానీకం అనుకోకుండా వుండగలరా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...