Switch to English

Akira Nandan: హీరోగా అనౌన్స్ చేయని టాలీవుడ్ సెన్సేషన్.. ‘అకీరా నందన్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

Akira Nandan: రెండున్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై స్టయిల్ కు కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పేరు వింటే యూత్ కి, ఫ్యాన్స్ కి వైబ్రేషన్స్ వస్తాయి. కెరీర్ మొదట్లో తొలిప్రేమ నుంచి ఖుషి, జానీ వరకూ నాటి యూత్ పవన్ మత్తులో ఊగిపోయారు. వారితో తన నామ జపం చేయించి ఓ ఆటే ఆడుకున్నాడు. ఇప్పటికీ అదే రన్ అవుతోంది. ఓపక్క 50 దాటినా.. ఇంకా తన స్టయిల్ తో ఫ్యాన్స్ ను ఊపేస్తున్నాడు పవన్. మరోవైపు వారసుడు రెడీ అవుతున్నాడు. స్టయిలిష్ లుక్స్ ఉన్న అకీరా వైరల్ అవుతూనే ఉంటాడు. ఫ్యాన్స్ ఇంకెంత వెర్రెత్తిపోతారు. అదే జరుగుతోంది. పవన్ కల్యాణ్ కొడుకు ‘అకీరా నందన్’.. హీరోగా అనౌన్స్ చేయని ఓ సెన్సేషన్. నేడు అకీరా పుట్టినరోజు.

బ్యాక్ గ్రౌండ్ అద్బుతం..

పవన్ కల్యాణ్ – రేణూ దేశాయ్ ముద్దుల కొడుకు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ సినీ దర్శకుడి పేరు పెట్టుకున్నారు. అకీరాకు తండ్రి పవర్ స్టార్ మాత్రమే కాదు.. పెదనాన్న మెగాస్టార్. అన్నయ్య గ్లోబల్ స్టార్. వీరికితోడు మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్. అన్నింటికీ మించి వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ కొడుకు. ఇన్ని భారీ ట్యాగ్స్ అకీరా మోయాల్సిందే. పవన్ తొలి సినిమా అనౌన్స్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ పూర్తి అండదండలు అందించారు. చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ అంటే సామాన్యమైన విషయం కాదు కదా..! చిరంజీవికి వచ్చిన ఓపెనింగ్సే వచ్చాయి. అందరూ కనెక్ట్ అయిపోయారు. తర్వాత అంతా చరిత్ర. ఇప్పుడు అకీరా పరిస్థితీ అంతే. రావడమే లేట్.. వస్తే ఆ వెల్ కమ్ స్థాయి ఊహలకు అందనిది.

క్లారిటీ ఇవ్వాల్సింది వారే..

అకీరా హీరో అవుతాడని క్లారిటీ ఇంకా లేదు. తల్లి రేణూ దేశాయ్ కి ఇష్టమే. కానీ.. అకీరా మానసికంగా సిద్ధమవ్వాలి. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ కోర్స్, మ్యూజిక్, చదువుతో అకీరా బిజీ. తన నిర్ణయమే పవన్ కల్యాణ్–రేణూ దేశాయ్ నిర్ణయం. ఇటివలి మెగా ఇంట వేడుకల్లో అకీరా లుక్స్ మతులు పోగొట్టాయి. పవన్ కొడుకంటే అలానే ఉండాలనేంతగా మెప్పించాడు. వరుణ్ తేజ్ పెళ్ళిలో పియానో ప్లేచేసి ఆకట్టుకున్నాడు. మిగిలింది ఎంట్రీనే. హీరో కటౌట్ ఉన్న అకీరా ఎంట్రీ కోసం ఫ్యాన్స్.. ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. నిర్ణయం తీసుకోవాల్సింది పవన్-రేణు దేశాయ్-అకీరా. త్వరలోనే శుభవార్త రావాలని, సక్సెస్ ఫుల్ జర్నీ ఉండాలని కోరుకుంటూ ‘అకీరా’కు బర్త్ డే విషెష్ చెప్తోంది టీమ్ ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...