Switch to English

Allu Arjun birthday special: టాలీవుడ్ ముఖచిత్రంపై ‘అల్లు అర్జున్’ బ్రాండే వేరు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

Allu Arjun: అల్లు అర్జున్.. ఆ బ్రాండే వేరు. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న హీరోల్లో బన్నీ ఒకరు. ఇటివలే 21ఏళ్ల బన్నీ కెరీర్ విశ్లేషిస్తే.. మొదటి పదేళ్లు ఒక క్రేజ్.. తర్వాతి పదేళ్లు మరో రేంజ్.. ఇప్పుడు నడుస్తుంది హై ఎండ్ అనిపిస్తుంది. యూత్ ఫుల్ మూవీస్.. కాలేజీ కుర్రాడు.. మాస్.. యాక్షన్.. యోధుడు.. ఫ్యామిలీ.. ఇలా అన్ని జోనర్స్ టచ్ చేసి తన సత్తా చాటుకున్నాడు. చేసే ప్రతి సినిమాలో వైవిధ్యం, డ్యాన్స్ లో తన మార్క్ ఉండేలా కోరుకునే హీరో. బన్నీ ప్రతి సినిమాలో చేసే డ్యాన్స్ లో తన కోసం కొరియోగ్రాఫర్స్ ప్రత్యేకంగా డ్యాన్స్ డిజైన్ చేస్తున్నారా అనిపించాల్సిందే. టాప్ టెక్నీషియన్స్ తో వర్క్. ప్రతి మూవీ గ్రాండ్ స్కేల్లో కనిపించాలి. అందుకే బన్నీ సమ్ థింగ్ స్పెషల్. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.

తొలి తెలుగు నటుడు..

స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు బన్నీ. అంతేనా.. లెక్కలేనన్ని రికార్డులూ తన సొంతం చేసుకున్నాడు. నాన్ ఆర్ఆర్ఆర్ కేటగిరీలో బన్నీ సినిమా అల.. వైకుంఠపురములోనే హయ్యస్ట్ తెలుగు గ్రాసర్. బన్నీ పలికిన తగ్గేదే.. లే డైలాగ్.. దేశంలోని ప్రముఖులు, క్రికెటర్లు, పొలిటీషియన్స్ ఒకరేమిటి, ప్రతి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఒక హీరో ఇంతటి ఇంపాక్ట్ చూపడం గ్రేట్ అని చెప్పాలి. అవే ఇప్పుడు పుష్ప2పై అంచనాలు ఎవరెస్ట్ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. బన్నీ సృష్టించిన మేనియా అది. పుష్పలో నటనతో బన్నీ పరకాయ ప్రవేశమే చేసి ఏకంగా ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డు సాధించాడు. తెలుగు సినిమా 92ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి హీరోగా నిలిచాడు. వరుసగా 2ఏళ్లు 2సినిమాలు బ్లాక్ బ్లస్టర్స్ ఇచ్చిన ఘనత బన్నీ సొంతం.

ఫ్యామిలీ మేన్..

ఇటివలే దుబాయ్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ లో తన మైనపు విగ్రహం పెట్టేంత క్రేజ్ సంపాదించాడు బన్నీ. పుట్టింది, పెరిగింది సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే. ఆసక్తి పెరగడం సహజం. అయితే.. దానిని లక్ష్యంగా పెట్టుకుని ఎదగడమే టఫ్ టాస్క్. దానిని అధిగమించి సాధించిన హీరోల్లో బన్నీ ఒకరు. పైగా స్టార్ స్టేటస్ కూడా. ఫ్యామిలీకి కూడా అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చే బన్నీ.. కుటుంబంతో హాలీడేస్ ఎంజాయ్ చేస్తాడు. పిల్లల్లో టాలెంట్ ప్రోత్సహించి అభిమానులతో పంచుకోవడం చేయడం చేస్తాడు. కుమార్తె అర్హ తండ్రిలానే బాలనటిగా శాకుంతలం సినిమాలో నటించింది. ఇలా బన్నీ తెలుగు సినిమాపై బన్నీ తనదైన ముద్రే వేశాడు. ఈ సందర్భంగా చేయబోయే ప్రాజెక్టులు సక్సెస్ కావాలని.. భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘టీమ్ తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...