Switch to English

నమ్మలేకపోతున్నా.. సర్ప్రైజింగ్ గా ఉంది: ‘బ్రో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సాయిధరమ్ తేజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej) తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో( BRO)’. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలైన అన్నిచోట్ల మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ చేసుకుంది. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని( Samuthirakani), నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు కేతికా శర్మ( Ketika Sharma) , ప్రియా ప్రకాష్ వారియర్( Priya prakash Warrior) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..’ నా గురువు, మా మామయ్య తో కలిసి ఓ సినిమాలోని ఓ సినిమాలో నటించడమే కాకుండా అది సక్సెస్ టాక్ అందుకుంటున్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. సర్ప్రైజింగ్ గా ఉంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని ముందుగానే ఊహించాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకి కావాల్సిన అన్ని అందించినందుకు నిర్మాతలు వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ కి ధన్యవాదాలు. ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ బాగా రావడానికి త్రివిక్రమ్, కళ్యాణ్ మామయ్య కారణం. ఆయన స్క్రీన్ ప్లే కి తగినట్టుగా సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమా మాలో మరింత ఎనర్జీని నింపింది’ అని అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ..’ మేం ముందుగా అనుకున్నదే జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. త్రివిక్రమ్ ఏర్పాటుచేసిన ప్లే గ్రౌండ్ లో మేమంతా పర్ఫెక్ట్ గా ఆడుకున్నాం. నా కథకి తగినట్లుగా అన్ని విధాల సహకరించినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు’ అని అన్నారు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..’ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా నిర్మించినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సినిమా మాకు చాలా కాలం గుర్తుండిపోతుంది. సముద్రఖని తక్కువ టైం లో మంచి సినిమాని అందించారు. త్రివిక్రమ్ ఈ సినిమాతో ఒక మార్క్ సెట్ చేశారు. తేజ్ మాకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఈ సినిమాలో భాగమైనందుకు ధన్యవాదాలు’ అని అన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...