Switch to English

YSRCP: ‘అమ్మ మొగుడు’: వైసీపీకి మాత్రమే పేటెంట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

YSRCP: అదేంటో, వైసీపీ నేతల నోట ‘అమ్మ మొగుడు’ అన్న మాట వింటే, కొందరికి వినసొంపుగా వుంటుంది. అదే, ఇంకెవరైనా ఆ వైసీపీ భాషని ఉటంకిస్తే చాలు, ‘పద్ధతులు’ గుర్తుకొచ్చేస్తాయ్.! మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి, ‘నీయమ్మ మొగుడు’ అంటూ పదే పదే మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని విమర్శిస్తోంటే.. అప్పుడు తప్పు పట్టని బులుగు మీడియా, ట్విట్టర్ వేదికగా వైసీపీ భాషలో తమ్మారెడ్డి భరద్వాజకి నాగబాబు కౌంటర్ ఎటాక్ వేస్తే ఎగేసుకుంటూ వచ్చేసింది.

అసలు నాగబాబుకీ, మెగా అభిమానులకీ మధ్య సన్నిహిత సంబంధాలేంటో సదరు బులుగు మీడియాకి తెలియదాయె.! కానీ, ఆ అభిమానులకీ.. నాగబాబుకీ మధ్య చిచ్చుపెట్టే వెకిలి రాతలొకటి. అప్పుడెప్పుడో ఓ ప్రముఖ హీరో మీద మెగా అభిమానులు దాడి చేశారట, దానికి నాగబాబు స్కెచ్ వేశారట.

నోటితో కాదు, వేరే దేంతోనో నవ్విపోతారు.! ఎందుకంటే, ఛండాలమంతా పోగేసి.. ‘ఆ ఛండాలం నాది కాదు’ అని చివర్లో కవరింగ్ ఒకటి.! ఈ స్థాయికి బులుగు మీడియా దిగజారిపోయింది.

నాగబాబుకీ, మెగాభిమానులకీ మధ్య సన్నిహిత సంబంధాలు.. అనడం కూడా సబబు కాదు. ఎందుకంటే, మెగాభిమానుల్ని ఏకతాటిపై నడిపిస్తున్నదే నాగబాబు. ఇందులో ఇంకోమాటకు తావు లేదు. ఎప్పుడూ మెగాభిమానుల్ని నాగబాబు రెచ్చగొట్టింది లేదు. పైగా, ‘హుందాతనంతో వ్యవహరించండి’ అని సూచిస్తుంటారాయన.

ఇక, తమ్మారెడ్డి ఉదంతంలో వైసీపీ అనుకూల మీడియా ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది.? వైసీపీ అనుకూల మీడియాకి పెయిడ్ ఆర్టిస్ట్ అయిపోవడం వల్లేనేమో.! అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటుతోంటే, ‘ఆస్కార్’ కోసం 80 కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపణలు చేయడం దిగజారుడుతనం కాక మరేమిటి.? ఇలాంటోడ్ని ఏ స్థాయిలో విమర్శించినా తప్పు లేదు.

వైసీపీ మనిషిగా మారిపోయి, సినిమాపై బురద చల్లుడుతున్నాడు గనుకనే, ‘వైసీపీ భాషలో’ ట్వీటేశారు నాగబాబు, తమ్మారెడ్డి మీద. వైసీపీ భాష అనగానే.. కోపమొచ్చేసినట్టుంది బులుగు మీడియాకి.!

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...