Switch to English

హాలీవుడ్‌లో తెలుగు సినిమా పరువు తీసేస్తున్నారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రామ్ చరణ్ ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరైతే, ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తే.. తెలుగునాట ఎవరికో ఎందుకు నొప్పి పుట్టాలి.? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా చాలా ఛండాలం నడుస్తోంది.. ఎన్టీయార్ అభిమానుల ముసుగులో. ఎవరు చేస్తున్నారిదంతా.? దీనికోసం ఎంత ఖర్చు చేస్తున్నారు.?

ఆస్కార్ పురస్కారాల కోసం ఎన్టీయార్ కూడా విదేశాలకు వెళతాడు కదా.! అక్కడ ఆయనకు లభించే గౌరవాన్ని చూసి ఎవరైనా కుళ్ళకుంటే ఎలా వుంటుంది.? ఇక్కడ విషయం రామ్ చరణ్, ఎన్టీయార్ మాత్రమే కాదు. తెలుగు సినిమా.! తెలుగు సినిమా ఘనత గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల జ్యూరీ మెంబర్ ఒకరు చరణ్ గురించి గొప్పగా మాట్లాడారు. అంతే, ఆమె మీద జూనియర్ ఎన్టీయార్ అభిమానుల పేరుతో కొందరు మొరగడం మొదలు పెట్టారు. ఆమెను నానా దుర్భాషలాడారు. ఆమె డబ్బులు తీసుకుని, చరణ్‌ని పొగిడిందన్నారు.

దాంతో, ఆమె బాధపడింది. ఆమె పేరు మోనికా గ్లెబర్‌మేన్. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్వీట్ల దాడిపై ఆవేదన వ్యక్తం చేసింది. తనకెవరూ డబ్బులు ఇవ్వలేదనీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై తన అభిమానం, అలాగే రామ్ చరణ్ పట్ల అభిమానం తనకు ముందు నుంచీ వున్నాయని పేర్కొంది.

అయినాగానీ, ఎన్టీయార్ ఫ్యాన్స్ ముసుగులో కొందరు ‘లేకితనం’ ప్రదర్శించారు. దాంతో, ఆమె ఇకపై ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రస్తావించకూడదనే నిర్ణయానికి వచ్చింది. మరోపక్క, ఆమెకు క్షమాపణ చెప్పారు రామ్ చరణ్ అభిమానులు. ‘మిమ్మల్ని కొందరు పనిలేనోళ్ళు ఏవో అంటే, మీరెందుకు బాధపడతారు.?’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

కాగా, మోనిక గ్లెబర్‌మేన్ ‘హెచ్‌సిఎ’ అవార్డుల ప్రదానోత్సవంలో ‘చరణ్’ అన్న పదాన్ని పలకడానికి ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ‘రామ్’ అని మాత్రం పేర్కొన్నారు. ఆ తర్వాత కొందరు, ‘చరణ్’ ప్రొనౌన్షియేషన్ గురించి చెప్పాక.. రామ్ చరణ్.. అని ప్రస్తావించారు.

మొత్తమ్మీద, తెలుగు సినిమాపై పగబట్టేసిన ఓ వర్గం, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిష్టను దిగజార్చుతోందన్నమాట. వీరికి ఎన్టీయార్ మీద సైతం అభిమానం వుందని అనుకోలేం..

7 COMMENTS

  1. ఇలాంటి పోస్ట్ పెట్టే ముందు ఆలోచించండి.NTR నీ ఎంత తొక్కడానికి చూసిన దానికి రెండింతలు పైకి లేస్తాడు. NTR ఒక కంప్లీట్ ప్యాకేజీ. NTR తో పోటీ ఎవరూ రారు లేరు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...