Switch to English

జూనియర్ ఎన్టీయార్ చెబితే నేరం.! బాలయ్య పొగిడితే అద్భుతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి కొడాలి నానితో టీడీపీ నేతలు తిరిగితే అద్భుతం.! అదే కొడాలి నాని విషయంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ కాస్తంత సానుకూలంగా వున్నా అది నేరం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్టీయార్‌లానే గొప్ప నాయకుడని ఎన్టీయార్ చెబితే అది పాపం.! అదే, నందమూరి బాలకృష్ణ గనుక ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పవాడు’ అని చెబితే, అహో బాలయ్య.. అంటారు.!

తెలుగుదేశం పార్టీలో, నందమూరి అభిమానుల్లో యంగ్ టైగర్ ఎన్టీయార్ అంటే ఎందుకింత వ్యతిరేకత.? నందమూరి బాలకృష్ణ అంటే ఎందుకంత ఇష్టం.? ఒకే మాట, ఒకరి నోట వస్తే ఒకలా.. ఇంకొకరి నోట వస్తే ఇంకొకలా తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకుంటోంది.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తే, బాలయ్య భలేగా పొగిడేశారు. పొగడాలి మరి.! ఎందుకంటే, హత్య కేసు నుంచి ఆయనకు ఆ స్థాయిలో ఊరట కల్పించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల నందమూరి బాలకృష్ణ లాభపడ్డారు. కానీ, జూనియర్ ఎన్టీయార్ ఆయన వల్ల ఏ లాభమూ పొందలేదు. ఏపీ హెల్త్ యూనివర్సిటీ పేరులోంచి ఎన్టీయార్‌ని తొలగించి వైఎస్సార్‌ని పెట్టడంపై జస్ట్ జూనియర్ ఎన్టీయార్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడంతే. ‘పేరు మార్చడం వల్ల ఎన్టీయార్ స్థాయి తగ్గదు, వైఎస్సార్ స్థాయి పెరగదు’ అని అర్థం వచ్చేలా ఎన్టీయార్ ట్వీటేశాడు.

దాన్ని తీవ్రంగా తప్పు పట్టింది టీడీపీలో ఓ వర్గం. మరి, ఇప్పుడు బాలయ్యను టీడీపీ నుంచి తొలగిస్తారా.? తొలగించాలి మరి.. ఆ స్థాయిలో గతంలో ఎన్టీయార్ మీద వైఎస్సార్ విషయమై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయ్ కదా.? యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఇదే విషయమై టీడీపీపీని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమేంటి, టీడీపీ విశ్వాసఘాతుకానికి పాల్పడుతోందంటూ మండిపడుతున్నారు.

టీడీపీకి సమీప భవిష్యత్తులో యంగ్ టైగర్ ఎన్టీయార్ ఏమన్నా ‘బలం’ అవుతాడేమోగానీ, నందమూరి బాలకృష్ణ వల్ల అస్సలేమాత్రం ప్రయోజనం లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...