Switch to English

యెల్లో వర్సెస్ బ్లూ.! ఇద్దరు పతివ్రతలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఒకటేమో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా. దాన్ని పచ్చ మీడియా అంటున్నాం. ఇంకొకటేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా.. దాన్ని బులుగు మీడియా అంటున్నాం.! ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకోవడం ఈ రెండు మీడియా సంస్థలకీ కొత్తేమీ కాదు. కాకపోతే, ఈసారి అది మరింత జుగుప్సాకరంగా తయారైందంతే. ప్రతిసారీ అంతకు మించి.. అనే స్థాయిలో ఎవరికి వారు తమ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు.

పచ్చ మీడియా పుట్టుక, ఎదుగుదల గురించి బులుగు మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది. బులుగు మీడియా పుట్టుపూర్వోత్తరాలపై సహజంగానే పచ్చ మీడియాలోనూ కథనాలు వండి వడ్డించబడతాయి. జనాలకేంటి ఈ ఖర్మ.? ఆ రెండూ మరీ దారుణంగా టాయిలెట్లలోని టిష్యూ పేపర్లలా మారిపోతోంటే, వాటిని డబ్బులు వెచ్చించి కొనుక్కోవాలా.? అని జనం ఛీదరించుకుంటున్న పరిస్థితి.

తెలుగు రాష్ట్రాల్లో పత్రికల సర్క్యులేషన్‌ పడిపోవడానికి కోవిడ్ ఒక్కటే కారణం కాదు.. అంతకు మించిన కుల జాడ్యం కూడా. పచ్చ మీడియాది ఓ కులం, బులుగు మీడియాది మరో కులం. రాష్ట్రంలో ఈ రెండు కులాలు తప్ప, మూడో కులం లేదన్నట్లుగా ఈ రెండు పత్రికల్లోనూ నిత్యం పైత్యాన్ని చూస్తుంటాం.

పచ్చ మీడియాకి సంబంధించిన ఓ పత్రికాధినేత తాలూకు చిట్‌ఫండ్ కంపెనీ వ్యవహారాలపై బులుగు మీడియా సరికొత్తగా కథనాల్ని వండి వడ్డించింది. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అవును, గురివింద చందాన.. ఇద్దరి ‘ము..’ కిందా మచ్చలున్నాయ్. వాటిని దాచేసి, ఒకరి మీద ఇంకొకరు బురద కూడా కాదు, అశుద్ధం చల్లుకుంటున్నారు. లేకపోతే, బులుగు మీడియా పుట్టుక ఏంటి.? అది కూడా అవినీతికి పుట్టిందే కదా.?

మీడియా అంటే ఎలా వుండాలి.? వెలుగులోకి రాని నిజాల్ని వెలికి తీయగలిగాలి. కానీ, ఇక్కడ.. మీడియా మాత్రం అశుద్ధంలో మునిగి తేలుతోంది. ఆ పత్రికలు చదువుతున్నవారికీ ఆ అశుద్ధాన్ని అంటిస్తున్నాయి. తెలుగు నేలపై.. అందునా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ అశుద్ధ మీడియా పైత్యం మరీ ఎక్కువైపోయింది. అత్యంత ఛండాలంగా తయారైంది.

ఇంకా చిత్రమైన విషయమేంటంటే, రెండింటికీ హెడ్డాఫీసులు హైద్రాబాద్‌లో వున్నాయి. అక్కడ చల్లుకోవాల్సిన అశుద్ధాన్ని కాస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు మీడియా సంస్థలూ చల్లుతుండడమే అత్యంత బాధాకరమైన విషయం. పాత్రికేయ వ్యభిచారం అనాల్సొస్తే, ఆ వ్యభిచార కూపంలో మగ్గుతోన్న వారు బాధపడతారేమో.! అంతకన్నా హేయమైన రీతిలో తెలుగునాట పచ్చ, బులుగు పాత్రికేయం నడుస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...