Switch to English

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: మూడు సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేసిన పవన్ కల్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘బాసూ.. ఒక్క యావరేజ్ సినిమా ఇవ్వండి సూపర్ హిట్ చేస్తాం.. హిట్ సినిమా ఇవ్వండి బ్లాక్ బస్టర్ చేస్తాం.. సూపర్ హిట్ సినిమా ఇవ్వండి ఇండస్ట్రీ హిట్ చేస్తాం..’ పవన్ కల్యాణ్ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ జల్సా ఆడియో ఫంక్షన్లో హోరెత్తించిన మాటలివి. అందుకు తగ్గట్టే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా ఫ్యాన్స్ కు ఊపిరినిచ్చింది. త్రివిక్రమ్ మార్క్, పవన్ కల్యాణ్ మార్క్ తో జల్సా సూపర్ హిట్ అయింది. మొదటి వారం 22కోట్లు కలెక్షన్లు సాధించి అప్పటికి టాలీవుడ్ హయ్యస్ట్ నెలకొల్పింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా జల్సా 4k ప్రింట్ తో ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లో ఏకంగా 501పైగా సెంటర్లలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే 95 శాతానికి పైగా ఫుల్స్ తో పవన్ క్రేజ్ కు అద్దం పడుతోంది.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: మూడు సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేసిన పవన్ కల్యాణ్

మాసివ్ బ్లాక్ బస్టర్..

పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఏదైనా ఖుషి స్థాయి విజయంతో పోల్చుకునే పరిస్థితులు అవి. ఆలాంటి సినిమా పవన్ కెరీర్లో ‘గబ్బర్ సింగ్’. సగటు పవన్ అభిమాని కోరుకునే అంశాలు 100 శాతం ఉన్న సినిమా. పవన్ ఒన్ మ్యాన్ షో సినిమాను భారీ బ్లాక్ బస్టర్ చేసింది. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్ పేలిపోయింది. పవన్ అభిమానిగా దర్శకుడు హరీశ్ శంకర్ అభిమానిగా ఏం కోరుకుంటాడో అదే తెరపై పండేలా చేశాడు.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: మూడు సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేసిన పవన్ కల్యాణ్

నేను ట్రెండ్ సెట్ చేస్తా, నాతో నాకే పోటీ, వాడు నా ఫ్యాన్ వంటి డైలాగులకు ఫ్యాన్స్ కు పూనకాలే వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నిర్మాత బండ్ల గణేశ్ బ్లాక్ బస్టర్ నిర్మాత అయిపోయారు. 2001లో వచ్చిన ఖుషి తర్వాత ఆస్థాయి హిట్ కోసం 10ఏళ్లుగా ఎదురు చూసిన పవన్ కు ఊరట, అభిమానుల ఆకలి తీర్చిన సినిమా.

సగం సినిమా లీకైనా..

‘పవన్ కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే ఉంటారు’ అనే పరిస్థితులు అవి. జల్సా ఇచ్చిన త్రివిక్రమ్ తో చేసిన ఫ్యామిలీ డ్రామా ‘అత్తారింటికి దారేది’. పవన్ క్రేజ్ స్థాయి ఎంతో నిరూపించిన సినిమా. సినిమా విడుదల సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది. ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితులు.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: మూడు సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేసిన పవన్ కల్యాణ్

ఈ సమయంలో సినిమా ఇంటర్వెల్ వరకూ ఎడిటింగ్ రూమ్ నుంచి లీకై ఒక్క పూటలో మొబైల్స్ లోకి వచ్చేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో మంగళవారం లీకైతే.. శుక్రవారం విడుదల చేసేశారు. అయితే.. సగం సినిమా లీకైనా తిరుగులేని ఇండస్ట్రీ హిట్ సాధించి రికార్డులు సృష్టించింది. పవన్ స్టయిల్, పాటలు, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ కలబోతతో ‘అత్తారింటికి దారేది’ అద్భుతాలు చేసింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...