మూడేళ్ల వైసీపీ పాలనలో ఏపీని వల్లకాడు చేశారని.. తమ బాధలు చెప్పుకునే వీల్లేకుండా ప్రజల నోళ్లను నొక్కారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘క్విట్ జగన్ – సేవ్ ఏపీ’ ఫోటో, వీడియో ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ప్రజా చైతన్యం కోసమే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. మూడేళ్లలో 60 మంది నేతలు 4వేలకు పైగా గ్రామస్థాయి నేతలపై అక్రమ కేసులు పెట్టారు. 2552 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులు మరణించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు బలయ్యారు. 230 మంది నాటుసారాతో మరణించారు’.
‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. కొత్త డీజీపీ వచ్చినా పరిస్థితుల్లో మార్పు లేదు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నవారు ఒకొక్కరుగా చనిపోతున్నారు. సీబీఐ విశ్వసనీయతకు ఈ కేసు సవాల్’ అని అన్నారు.
811606 664431never saw a web site like this, relaly impressed. compared to other blogs with this post this was definatly the top internet site. will save. 9979
184633 978163This really is really intriguing, Ill take a look at your other posts! 853024
291554 736248I genuinely got into this write-up. I located it to be interesting and loaded with distinctive points of interest. I like to read material that makes me feel. Thank you for writing this great content material. 1525
799754 278983you use a great weblog here! do you wish to earn some invite posts on my small weblog? 306421