మూడు నెలలుగా ఉక్రెయిన్ పై మారణకాండ సాగిస్తున్న రష్యా ఇంకా తన చర్యలు ఆపలేదు. రాజధాని కీవ్ పై పట్టు సాధించాలని ప్రయత్నాలు చేసినా ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడితో రష్యన్ సేనలు అక్కడి నుంచి తరలాయి. దీంతో ఇప్పుడిప్పుడే కీవ్ కోలుకుంటూ రోజువారీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నగరంలోని ఓ ధియేటర్ తెరవగా ఏకంగా మూడు షోలు హౌస్ ఫుల్ కావడం విశేషం.
కీవ్ శివారులోని పొదిల్ లో ఓ ధియేటర్ ప్రదర్శనకు సంబంధించి తొలిరోజు మూడు షోలకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. యుధ్దం తర్వాత ప్రేక్షకులు వస్తారా అనే అనుమానంతోనే ధియేటర్లు తెరిస్తే.. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడం నమ్మశక్యంగాలేదని స్థానిక నటులు పేర్కొంటున్నారు.
మరోవైపు రష్యా మాత్రం తమ దాడులను ఉపసంహరించుకోవడం లేదు. ఇతర నగరాలపై దృష్టి సారించింది. డాన్ బాస్ నగరాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. మరో ముఖ్య నగరమైన సీవీరోదొనైట్స్క్ ను స్వాధీనం చేసుకునేందుకు బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో రెండు దళాల మధ్య భీకర పోరు నడుస్తోంది.
266224 838405I recognize there is a great deal of spam on this website. Do you need aid cleaning them up? I may possibly assist in between courses! 488475
358359 724696I recognize there exists a fantastic deal of spam on this weblog internet site. Do you need help cleaning them up? I can aid among courses! 65202
824114 907213Wohh exactly what I was searching for, regards for putting up. 562097
585258 261333Really fascinating information !Perfect just what I was looking for! 457558