ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేజిఎఫ్ ను ప్రమోట్ చేస్తున్నాడు కన్నడ టాప్ హీరో యష్. కేజిఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈరోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కేజిఎఫ్2ను ప్రమోట్ చేస్తూ తెలుగు ఆడియన్స్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. చాప్టర్ 1 విషయంలో మీరు చూపించిన ఆదరాభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకు మంచి సినిమాను ఆదరించడం బాగా తెలుసు అని అన్నాడు యష్.
ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజిఎఫ్ టీమ్, తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంకా ఈరోజు వైజాగ్, హైదరాబాద్ లో యష్ పర్యటించి సినిమాను ప్రమోట్ చేయనున్నాడు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజిఎఫ్ చాప్టర్ 2 తెలుగులో భీభత్సమైన బిజినెస్ చేసింది. ఈ చిత్రం ఇక్కడ హిట్ కావాలంటే దాదాపుగా 110 కోట్లకు పైన వసూలు చేయాల్సి ఉంది.
442010 787783This is going to be a terrific blog, would you be interested in performing an interview about just how you developed it? If so e-mail me! 295407
661176 552080Some truly nice and utilitarian details on this internet web site , also I believe the style and design holds very good functions. 582238
69157 535387I was reading some of your content on this site and I believe this internet web site is genuinely informative! Keep putting up. 63666
662420 781887for but yet another wonderful informative post, Im a loyal reader to this blog and I cant stress enough how much valuable information Ive learned from reading your content material. I actually appreciate all the hard function you put into this wonderful blog. 773980