Switch to English

బాబు కోసమే పవన్ తపన..! నాడు ప్రశ్నించలేదే..?: పేర్ని నాని, వెల్లంపల్లి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీనిపై వైసీపీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పవన్ పై ప్రతివిమర్శలు చేశారు. మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. ‘సంస్కారం ఉన్న పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవికి ఎందుకు నమస్కారం చేయలేదు..? సీఎం జగన్‌ను ద్వేషించడమే పవన్ సిద్దాంతం. టీడీపీ బాగుండాలనదే పవన్ తపన. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటి..? అమరావతి కుల రాజధాని అన్న మాటలు గుర్తు లేదా..? 2014-2019 వరకు పవన్ ఎందుకు  ప్రశ్నించలేదు..?

విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు, విభజన హామీలు, కడప ఉక్కు ప్యాక్టరీ, పోలవరం, ప్రత్యేక హోదా.. అంశాలపై కేంద్రాన్ని పవన్ ఎందుకు అడగరు..? బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. నేటి సభకు తేడా లేదు. నీకు లెక్కలు రాసిచ్చినోడికి తెలియదా.. అప్పులు ఎవరి పాలనలో ఎంత అయ్యాయో..? చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యం. పవన్ కల్యాణ్‌ ఏపీకి గెస్ట్.. టూరిస్ట్. పార్టీలు మారే పవన్ కల్యాణ్ జంపింగ్ జపాంగ్.

మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘పవన్ ఒక రబ్బర్ సింగ్. పార్టీ ఎందుకు పెట్టాడో మరోసారి క్లారిటీ ఇచ్చాడు. చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని చెప్పకనే చెప్పాడు. సోనియా గాంధీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నికల్లో గెలిచాం. మధ్యాహ్నం మీటింగ్, సాయంత్రం ఫామ్ హౌస్ లో ఉండే వారికి రాజకీయాలు ఎందుకు. పవన్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. పవన్ రాజకీయాల్లో ఊసరవెల్లి. సీఎం జోలికొచ్చినా.. వైసీపీ జోలికొచ్చినా ఖబద్దార్. టీడీపీ దేవాలయాలు కూల్చినప్పుడు గాడిదలు కాసావా… పందులు కాసావా..? పవన్ కళ్యాణ్ కమెడియన్ లాంటి వాడు. నాగబాబు, పవన్ కళ్యాణ్ కు వైసీపీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని అన్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...