Switch to English

బులుగు పచ్చ మీడియా ‘తుప్పు’ వదిలించేశాడంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కొన్ని పదాలు అభ్యంతరకరమైనవి వున్నా, న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మాటల్లో అర్థం వుంటుంది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలన్న ‘సదుద్దేశ్యం’ ఆయన వీడియోల్లో కనిపిస్తుంటుంది. కల్యాణ్ దిలీప్ సుంకర.. ఒకప్పుడు జనసేన పార్టీ తరఫున మీడియాలో బలమైన వాయిస్ వినిపించాడు.

కొన్ని కారణాల వల్ల జనసేన పార్టీకి దూరమైనా, జనసేన పార్టీ తరఫున మాట్లాడుతుంటారాయన.. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీదగానీ, చిరంజీవి మీదగానీ ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే మాత్రం.. కడిగి పారేస్తుంటారు. మరీ ముఖ్యంగా బులుగు పచ్చ మీడియాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కళ్యాణ్ దిలీప్ సుంకర.

తాజాగా, తెలుగునాట సంచలనం సృష్టించింది ఓ సంఘటన. మంచు హీరోలు మోహన్ బాబు, విష్ణు వద్ద హెయిర్ డ్రస్సర్‌గా పనిచేసిన నాగశ్రీను అనే వ్యక్తికి సంబంధించిన గొడవ అది. నాగశ్రీనుపై దొంగతనం కేసు పెట్టించింది మంచు కాంపౌండ్. అది అన్యాయమంటూ అసలు విషయాన్ని నాగశ్రీను బయట పెట్టాడు.

మోహన్ బాబు తనను కులం పేరుతో దూషించారనీ, మోకాళ్ళ మీద నిలబెట్టించారనీ, తన కుటుంబ సభ్యుల్ని కూడా దూషించారనీ నాగశ్రీను ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, బులుగు పచ్చ మీడియా (వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా) ఈ వ్యవహారాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు. కారణం, ‘కుల గజ్జి, రాజకీయ గజ్జి’. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇదిలా వుంటే, నాగశ్రీను కుమార్తెలు వైకల్యంతో బాధపడుతున్న దరిమిలా, వారి వైద్య చికిత్సల నిమిత్తం సహృదయంతో నాగబాబు ఆర్థిక సాయం చేయడంతో ఈ వ్యవహారాన్ని మంచు వర్సెస్ మెగా.. అన్నట్టు మార్చేసింది పచ్చ మీడియా. ఈ పచ్చ కుట్రపై కళ్యాణ్ దిలీప్ సుంకర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు తన కులగజ్జి మీడియాని చిరంజీవిపైకి ఉసిగొల్పితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. చేతనైతే కులగజ్జి మీడియా, మోహన్ బాబు ఇంట్లో వున్న సీసీటీవీ ఫుటేజ్ సేకరించి జనానికి చూపించాలని సవాల్ విసిరేశారు కూడా.

కళ్యాణ్ దిలీప్ సుంకర నుంచి సంధించబడిన తూటాల్లాంటి ప్రశ్నలివీ..

‘మీరు కాని కులాలకు చెందిన ఎవడు ఎలాంటి ప్రతిభా పాటవాలు చూపించినా.. పాళీలోని ఇంకు కూడా జాలువారదే.. మీ దౌర్భాగ్యపు కుల జాగిలాలకి.. జాగిలాలంటే కుక్కలనే విషయం అర్థమవుతుందో అర్థమవదో.. దరిద్రపు వెధవలకి..’ అంటూ విరుచుకుపడ్డారు కళ్యాణ్ దిలీప్.

‘వ్యక్తిగా మాత్రమే నేను నాగశ్రీను తరఫున, వందలాది కుటుంబాల తరఫున పోరాటం చేస్తున్నాను మంచు కుటుంబానికి వ్యతిరేకంగా.. ఈ విషయంలో ఎవరి మద్దతునీ నేను అడగను కూడా..’ అని కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘సామాన్యుడు వర్సెస్ మంచు.. అంటే మంచుగాడు కరిగిపోతాడనా.? చిరంజీవి లాంటి శిఖరాన్ని తీసుకొచ్చి ఆ పోరంబోకు మంచుకి ముడిపెట్టేసి.. సంబంధం లేని గొడవలోకి లాగుదామనా.?’ అని నిలదీశారాయన.

ప్రజలు గమనించాలనీ, చిరంజీవి తరఫున ఎవరూ స్పందించలేదనీ, చిరంజీవిని ఈ గొడవలోకి లాగేందుకు పచ్చ బులుగు మీడియా ప్రయత్నిస్తోందనీ, ఈ లుచ్చా మీడియతో మనకేంటి.? కులపోడు కాబట్టి మోహన్ బాబు గురించి చర్చ పెట్టలేదా.? అని ప్రశ్నించారు కళ్యాణ్ దిలీప్.

ఈ పోరంబోకు కుల మీడియాలు మన జీవితాల్ని శాసిస్తాయా.? అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి.. ఏబీఎన్ రాధాకృష్ణ లాంటి బ్యాచ్.. నిజంగా మగాళ్ళయితే మోహన్ బాబు ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురావాలని కళ్యాణ్ దిలీప్ సవాల్ విసిరారు.

చంద్రబాబూ… నీ కుల జాగిలాల్ని కంట్రోల్‌లో పెట్టుకో.. అంటూ కళ్యాణ్ దిలీప్ అల్టిమేటం జారీ చేశారు.

ఇంకా నయ్యం.. కులగజ్జితో కొట్టుకు చచ్చే సదరు కుల మీడియా, తమ కులపోడ్ని కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తుంది తప్ప, ఈ విషయంలో చిత్తశుద్ధితో ‘జర్నలిజం’ చేస్తుందని ఎలా అనుకోగలం.? అన్నట్టు, నాగశ్రీనుకి న్యాయ సహాయం అందించేందుకు కళ్యాణ్ దిలీప్ సుంకర ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

6 COMMENTS

  1. 758866 134523The vacation delivers on offer are : believed a selection of some with the most selected and moreover budget-friendly global. Any of these lodgings tend to be very used along units might accented by indicates of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 787458

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...