Switch to English

పవ‘నిజం’: ఆ హీరోల కోసం పవన్ అండగా నిలబడతాడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘టక్ జగదీష్’ సినిమా ఎందుకు ఓటీటీలో నేరుగా విడుదవ్వాల్సి వచ్చింది.? ‘శ్యామ్ సింగారాయ్’ సినిమాకి ఎందుకు ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వచ్చాయి.? నానికి అప్పట్లో అండగా నిలబడింది, నాని తరఫున మాట్లాడింది పవన్ కళ్యాణ్ మాత్రమే.

చాన్నాళ్ళ క్రితం, మహేష్ హీరోగా నటించిన ఓ సినిమా పైరసీ సమస్యను ఎదుర్కొంటే, పవన్ కళ్యాణ్.. మహేష్‌కి అండగా నిలబడ్డాడు. మరి, పవన్ కళ్యాణ్ కోసం ఎప్పుడైనా ఎవరైనా అండగా నిలబడ్డారా.? నిలబడరు.!

‘అఖండ’ సినిమా విషయమై పైకి బిల్డప్ కబుర్లు చెప్పిన నందమూరి బాలకృష్ణ, తెరవెనుకాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లొంగిపోయినంత పని చేశారు. లొంగిపోయారు కూడా.! ఆ విషయం సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని చెప్పకనే చెప్పేశారు.

సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే, పరిశ్రమ కోసం పవన్ నిలబడతాడు.. పవన్ కోసం పరిశ్రమలో ఎవరూ నిలబడకపోయినా.. అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. అందులో, ‘వకీల్ సాబ్’ నుంచి ‘భీమ్లానాయక్’ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద కక్ష కట్టిన వైనాన్ని చెప్పారు నాగబాబు.

‘ఇది సినీ పరిశ్రమ సమస్య.. సినిమా ఫ్లాప్ అయి వుంటే, నిర్మాత తీవ్రంగా నష్టపోయేవాడు.. చాలామందికి అన్నం పెట్టాల్సిన నిర్మాత.. సినిమాలు తీయలేని పరిస్థితి వచ్చేది.. అంతలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది.. హీరోలు ఈ సందర్భంలో గొంతు విప్పాలి. దర్శకులు, నిర్మాతలు స్పందించాలి. ఒకవేళ స్పందించకపోయినా ఫర్లేదు. రేప్పొద్దున్న ఖచ్చితంగా మీకూ సమస్య వస్తుంది.. అలా వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మీ కోసం గట్టిగా, బలంగా నిలబడతాడు..’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

‘ఏం, మాట్లాడితే బెదిరిస్తారా.? కక్ష సాధింపులకు దిగుతారా.? చంపేస్తారా.? భయపడుతూ ఎంతకాలమిలా.?’ అని నాగబాబు ప్రశ్నించారు. కానీ, నాగబాబు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ కొందరి మీదనే కక్ష కట్టింది. అందులో పవన్ కళ్యాణ్ పేరే ముందుంటుంది. మిగతా హీరోలకు పెద్దగా వుండదు. బాలకృష్ణ వ్యవహారమే అందుకు నిదర్శనం.

రేప్పొద్దున్న ‘రాధేశ్యామ్’ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులూ పెట్టదు. థియేటర్లకు పోలీసుల్ని, వీఆర్వోలనీ పంపదు. తగ్గించిన టిక్కెట్ల ధరల్ని అమలు చేయదు. ఎందుకంటే, ఆ లెక్కలు వేరే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...