Switch to English

‘బ్రా’బోయ్‌.. పాకిస్తాన్‌కి ‘అది’ చూపించిన పూనమ్‌ పాండే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల్లో ఇంతవరకు పాకిస్తాన్‌, టీమిండియాపై విజయం సాధించింది లేదు. ఒకే ఒక్కసారి, అదీ టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియాతో పాకిస్తాన్‌ మ్యాచ్‌ని ‘డ్రా’ చేసుకుంది. పాకిస్తాన్‌ దురదృష్టమేంటంటే, ఆ మ్యాచ్‌లోనూ సూపర్‌ ఓవర్‌ కారణంగా పాకిస్తాన్‌ పరాజయం పాలయ్యింది. పాకిస్తాన్‌ ట్రాక్‌ రికార్డ్‌ వరల్డ్‌ కప్‌ ఫార్మాట్‌లో ఎంత ఛండాలంగా వుందో టీమిండియాపైన అనేది చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు.

ఆట అన్నాక గెలుపోటములు సహజం. గెలవడానికి ప్రయత్నించాల్సిన పాకిస్తాన్‌, అది చేతకాక.. టీమిండియా మీద చెత్త వేషాలు వేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ ఓ చెత్త ప్రకటనని విడుదల చేసింది టీమిండియాపైన వరల్డ్‌ కప్‌ పోటీల సందర్భంగా. ఇటీవల భారత్‌ – పాక్‌ మధ్య యుద్ధ విమానాలతో చిన్నపాటి యుద్ధం జరిగిన విషయం విదితమే. ఆ ఎయిర్‌ స్ట్రైక్స్‌లో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌, పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కాడు, ఆ తర్వాత భారత ప్రభుత్వం ఇచ్చిన షాక్‌ ట్రీట్‌మెంట్‌ దెబ్బకి అభినందన్‌ని తిరిగి భారత్‌కి అప్పగించింది పాకిస్తాన్‌. ఆ అభినందన్‌లా ఓ వ్యక్తిని తయారు చేసి, టీ కప్పు ప్రకటన ఒకటి రూపొందించి వెటకారం చేసిన పాకిస్తాన్‌, అదేదో ఘనకార్యమని మురిసిపోతోందిప్పుడు వరల్డ్‌ కప్‌ పోటీల సమయంలో.

కానీ, దానికి సోషల్‌ మీడియా సెన్సేషన్‌ పూనమ్‌ పాండే తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది. పాకిస్తాన్‌, మీక్కావాల్సింది టీ కప్పు కాదు.. ఇదిగో తీసుకోండంటూ, తన ‘బ్రా’ని తీసిచ్చింది. ఈ మొత్తం క్రమాన్ని వీడియోలో షూట్‌ చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘డబుల్‌ డి – బ్రా ఇది..’ అంటూ పూనమ్‌ పేర్కొనడం గమనార్హం.

పూనమ్‌ బాటలోనే ఇంకొందరు పాకిస్తాన్‌కి తమ ‘బ్రాలను’ సోషల్‌ మీడియా ద్వారా పంపుతున్నారు. అతి త్వరలో టీమిండియా, పాకిస్తాన్‌తో పోటీ పడబోతోంది. ఈక్వేషన్స్‌ ప్రకారం టీమిండియాదే పై చేయి. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ పోటీల్లో చెత్త పెర్ఫామెన్స్‌తో సెమీస్‌ అవకాశాల్ని క్లిష్టతరం చేసుకున్న పాకిస్తాన్‌, మరో పరాజయానికి దాదాపు సిద్ధమైపోయినట్లే.

పాకిస్తాన్‌కి వేరే శతృవులు అక్కర్లేదు, ఆ దేశ క్రికెట్‌ అభిమానులే చాలు. పాకిస్తాన్‌, భారత్‌ చేతిలో ఓడిన ప్రతిసారీ, పాకిస్తాన్‌లో అల్లర్లు చెలరేగుతాయి, క్రికెటర్లపై దాడులు కూడా జరుగుతాయి. అలాంటి దేశమా, భారత్‌ని వెటకారం చేసేది? కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టాల్సిందే. పాకిస్తాన్‌ ‘టీ కప్పు’ పైత్యానికి, ‘బ్రా కప్పు’ నిజంగానే చెప్పుదెబ్బలాంటిది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...