Switch to English

కోవిడ్ వ్యాప్తికీ పాఠశాలల నిర్వహణకీ సంబంధం లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఇదెక్కడి వితండవాదన.? ‘ఆల్ పాస్’ విధానం వల్ల కొన్ని ఇబ్బందులు వున్న మాట వాస్తవం. అలాగని, కోవిడ్ విజృంభిస్తున్నవేళ విద్యార్థుల్ని స్కూళ్ళకు రప్పించి, ప్రజారోగ్యంతో చెలగాటమాడటం ప్రభుత్వాలకు ఎంతవరకు సబబు.?

తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల్ని పొడిగించింది. నిజానికి, తెలంగాణతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా వుంది. అయినాగానీ, తెలంగాణ ప్రభుత్వం కాస్త ముందుగానే జాగ్రత్తపడింది. సరే, సినిమా హాళ్ళు తెరిచి.. పార్కుల్ని తెరచి.. పర్యాటక ప్రదేశాల్ని తెరచి.. విద్యా సంస్థల్ని మాత్రమే మూసివేయడం వల్ల ఏంటి ప్రయోజనం.? అన్నది వేరే చర్చ.

మొదటి వేవ్, రెండో వేవ్‌తో పోల్చితే.. మూడో వేవ్ సూటిగా పిల్లల్ని టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయాలున్నాయి. ఈ మేరకు వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. మరి, అలాంటప్పుడు, ఆ విద్యార్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుండదా.?

చదువు ముఖ్యమా.? ప్రాణం ముఖ్యమా.? అన్న ప్రశ్న వస్తే, ప్రాణమే ముఖ్యం. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితండ వాదనను తెరపైకి తెస్తోంది. రోజూ 4 వేలకు పైన కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు వస్తోంటే, విద్యాసంస్థల్ని మూసివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ పెద్దలు చెబితే ఎలా.?

స్కూళ్ళలోనూ, ఇతర విద్యా సంస్థల్లోనూ శానిటైజేషన్ చేస్తారట, తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటారట. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటేనే కదా నాలుగు వేలకు పైగా కేసులు రోజువారీగా వస్తున్నది.!

ఏమో, ప్రభుత్వం ఆలోచనలు ఎలా వున్నాయోగానీ.. దేశమంతా ఒక ఆలోచన చేస్తోంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకోలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి వేవ్, రెండో వేవ్.. ఇలా ఇప్పటిదాకా వచ్చిన అన్ని వేవ్స్‌లో కూడా తెలంగాణ కంటే, ఏపీలోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. మూడో వేవ్.. ఏం చేస్తుందో ఏమో.!

5 COMMENTS

  1. 748220 5112Should you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to assist make special baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc totally free mommy blog giveaways family trip home gardening home power wash baby laundry detergent 344465

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...