జాబ్ ఇంటర్వ్యూలలో వరసగా విఫలమవుతుండడం, తన ముఖాన్ని చూసి తన ముందే మాటలు అనడంతో మనస్థాపానికి చెందిన ఓ యువకుడు ఏకంగా 9 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
వియత్నాంకు చెందిన 26 ఏళ్ల యువకుడు డూ కుయోన్ పలు జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. అయితే ఎందులోనూ సెలెక్ట్ అవ్వలేదు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు తన ముఖాన్ని చూసి గేలి చేయడం దీనికి ప్రధాన కారణం. దీంతో విసిగిపోయిన ఆ యువకుడు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసి సంపాదించిన దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 9 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఫలితం ముఖం ఎవరూ గుర్తుపట్టలేనట్లు చాలా అందంగా తయారైంది. తన కుటుంబ సభ్యులే తనను చూసి గుర్తుపట్టలేకపోయారట.
తన మునుపటి ఫోటో, ప్లాస్టిక్ సర్జరీల తర్వాత ఫోటోలను పక్కపక్కన పెట్టి టిక్ టాక్ లో అప్లోడ్ చేసాడు. ఇది నువ్వేనా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.
598764 200479Oh my goodness! an remarkable article dude. Thanks a ton Nonetheless I is going to be experiencing problem with ur rss . Do not know why Not able to join it. Can there be every person acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 410273
54527 220116Generally the New york Weight Loss diet is definitely less expensive and flexible staying on your diet scheme intended for measures even so quick then duty maintain a nutritious day-to-day life. weight loss 294704
598257 539230Thanks for any other informative website. Where else may just I get that type of information written in such a perfect approach? 859741
13878 764544There is noticeably a bundle to learn about this. I assume you made certain very good points in attributes also. 428220
948698 361163Respect to internet site author , some great selective info . 988490