నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఎన్ని ఉన్నా మృగాళ్ల అకృత్యాలకు అంతు ఉండటంలేదు. తాజాగా త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులైన యువకులతో కలిసి బయటకు వెళ్లారు. మార్గమధ్యంలో మరో ఆరుగురు యువకులు వీరికి జతకలిశారు. అందరూ కలిసి రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆ బాలికలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఇద్దరు బాలికలపై సామూహికంగా అత్యాచారం చేశారు.
బాలికలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో యువకులు భయపడి అక్కడ నుంచి పారిపోయారు. రాత్రయినా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసుల సాయంలో చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో అడవిలో అపస్మారక స్థితిలో ఉన్న బాలికలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఇరువురినీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు బాలికల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు ఎనిమిది నిందితులను అరెస్టు చేశారు.
615973 346265I really like your writing style truly enjoying this internet web site . 558193
194310 667534Dead written topic matter, Actually enjoyed reading by way of . 880819
265812 266120Currently it seems like BlogEngine may be the greatest blogging platform out there appropriate now. (from what Ive read) Is that what youre using on your blog? 610172
680712 226637Thank you for writing this tremendous top quality write-up. The data in this material confirms my point of view and you genuinely laid it out properly. I could never have written an post this excellent. 810475
86648 820401Aw, this was an exceptionally good post. In concept I would like to place in writing such as this moreover – spending time and actual effort to create a outstanding article but so what can I say I procrastinate alot by way of no indicates discover a approach to go completed. 937499