కర్ణాటక లోని మైసూరుకు చెందిన ఓ 73 ఏళ్ళ వృద్ధురాలు తనకో తోడు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయిన బామ్మ గారి ప్రకటనపై సోషల్ మీడియాలో యువత నుంచి మద్దతు లభిస్తోంది. సదరు బామ్మ టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. తనకో వరుడు కావాలని పేర్కొన్నారు. వయసులో తనకంటే పెద్ద, ఆరోగ్యవంతుడు కావాలని కోరారు. తాను బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి బ్రాహ్మణ వరుడే కావాలని కూడా పేర్కొన్నారు.
‘నాకు తల్లిదండ్రులు.. సొంత కుటుంబం లేదు. నా మొదటి వివాహం విడాకులతో ముగిసింది. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉండేందుకు భయపడుతున్నాను. బస్టాప్ నుంచి ఇంటికి రావాలంటే భయమేస్తోంది. ఇంట్లో పడిపోతే సాయం చేసేవారూ లేరు. ఈ ఆలోచనలే జీవిత భాగస్వామి కావాలనే ఆలోచనకు ఊతమిస్తున్నాయి’ అని ఆ బామ్మ అంటున్నారు. వైరల్ అయిన ఈ ప్రకటనను చూసిన వారు ఆమెను సమర్ధిస్తూనే మోసగాళ్లు ఉంటారు.. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.
6938 481848Ive been absent for a although, but now I remember why I used to enjoy this site. Thank you, I will try and check back much more often. How often you update your website? 614711
475363 9639So, is this just for males, just for ladies, or is it for both sexes If it s not, then do girls need to have to do anything different to put on muscle 955837
52663 1621I believe other site owners should take this internet site as an model, really clean and excellent user pleasant pattern . 472633
335385 110498I like this web site so a lot, saved to favorites . 345212
672138 531082Man you legend. return see my site, you must get pleasure from it. 195826