ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటే మనం ఎంత నగదు కావాలని నొక్కితే అంతే వస్తుంది. ఒక్కోసారి ఒక నోటు తక్కువ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఈ ఏటీఎంలో మాత్రం వినియోగదారులు పండగ చేసుకునేలా డబ్బులిచ్చింది. వంద కావాలని నొక్కితే ఏకంగా రూ.500 ఇచ్చింది. రూ.2వేలు కావాలంటే రూ.10వేలు ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో జనం ఆ ఏటీఎంకు క్యూ కట్టారు. ఎవరికి కావాల్సినంత వారు తీసుకుని చెక్కేశారు. కొద్ది గంటల సమయంలోనే ఏకంగా రూ.5,80,000 విత్ డ్రా అయింది. వనపర్తి జిల్లా అమరచింతలోని ఇండియా-1 ఏటీఎం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.
శనివారం లాక్ డౌన్ సమయంలో ఈ ఏటీఎం వద్ద జనం గుంపులుగా ఉండటంతో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా వారికి విషయం తెలియడంతో వెంటనే ఏటీఎంకు తాళం వేసి నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి పొరపాటు గుర్తించారు. వంద నోట్ల కట్టలు పెట్టాల్సిన స్థానంలో రూ.500 నోట్ల కట్టలు పెట్టడంతోనే వంద రూపాయలు కావాలని నొక్కినవారికి రూ.500 వచ్చినట్టు నిర్ధారించారు. వెంటనే సీసీ కెమెరాల ఫీడ్ తోపాటు ఏటీఎం కార్డు నెంబర్ల ఆధారంగా వినియోగదారుల సమాచారం సేకరించి రూ.1.20 లక్షలు రికవరీ చేశారు. మిగిలినవారు కూడా అదనంగా తీసుకున్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.
248742 787874I gotta favorite this website it seems invaluable extremely useful 70836
191472 712665Excellent website you got here! Yoo man great reads, post some much more! Im gon come back so better have updated 385671
807506 524924Woh I enjoy your articles , saved to favorites ! . 480949
479760 42761I really like your writing style, fantastic details, thankyou for posting : D. 458729
353093 625844undoubtedly like your web website but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I find it really troublesome to tell the truth nevertheless I will surely come back once more. 732103
997782 795058Its very good as your other content : D, appreciate it for posting . 128185