గత సంవత్సరం క్రికెట్ అన్ని ఫార్మట్ లకు గుడ్ బై చెప్పిన టీం ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మళ్లీ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఆయన పంజాబ్ రాష్ట్ర జట్టు తరపున ఆడేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో పంజాబ్ జట్టుకు మీ సేవలు చాలా అవసరం అంటూ పంజాబ్ క్రికెట్ సంఘం విజ్ఞప్తి చేయడం వల్ల యూవీ మళ్లీ బ్యాట్ పట్టేందుకు నిర్ణయించుకున్నాడు అంటున్నారు. బీసీసీఐ అనుమతితో యూవీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే బిసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి యూవీ లేఖ రాశాడని దానికి సమాధానం కూడా వచ్చి ఉంటుందని పంజాబ్ క్రికెట్ బోర్డు కార్యదర్శి పునీత్ బాలి అన్నారు. పంజాబ్ క్రికెట్ సంఘం విజ్ఞప్తి మేరకు మొహాలీ స్టేడియంలో ఇప్పటికే యూవీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని తెలుస్తోంది. యూవీ ఆధ్వర్యంలో పంజాబ్ యువ ఆటగాళ్ల ప్రాక్టీస్ జరుగుతున్నట్లుగా పునీత్ బాలి పేర్కొన్నారు. ప్రాక్టీస్ సమయంలో యూవీకి మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరిక పుట్టి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
493731 490895Enjoyed reading this, really very good stuff, thankyou . 547430
623757 155847This is actually intriguing, You are a very skilled blogger. Ive joined your rss feed and appear forward to seeking far more of your magnificent post. Also, Ive shared your web site in my social networks! 426263
972084 623902hi very good page i will definaely come back and see once more. 112809
924439 202563Great post, I conceive site owners really should larn a whole lot from this web site its quite user friendly . 199050
415597 340832In case you have been injured as a result of a defective IVC Filter, you must contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 777031
75235 827987The article posted was very informative and beneficial. You folks are doing a terrific job. Keep going. 947164