Switch to English

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మెజారిటీ ఎంతంటే.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగింది ఈ నెల 17వ తేదీన. ఫలితం త్వరలో రాబోతోంది. ఇంతకీ, ఇక్కడినుంచి ఎవరు గెలుస్తారు.? ఇంకెవరు గెలుస్తారు.. అధికార వైసీపీ నుంచి బరిలోకి దిగిన డాక్టరు గురుమూర్తి అట. ఈ విషయాన్ని ‘బులుగు కార్మికులు’ సోషల్ మీడియా వేదికగా కుండబద్దలుగొట్టేస్తున్నాయి. కొన్ని బులుగు మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ, రకరకాల విశ్లేషణలు వండి వడ్డించేస్తున్నాయి. బోల్డన్ని జోస్యాలు కూడా చెప్పేస్తున్నాయి.

గెలుపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి అనుమానాల్లేవట. మెజార్టీ గురించి మాత్రమే ఆయన కాస్తో కూస్తో ఆలోచించారట. అధికార పార్టీ లెక్కల ప్రకారం 4 నుంచి 5 లక్షల లోపు మెజార్టీ రాబోతోందట. తెలుగుదేశం పార్టికి డిపాజిట్లు రావడం కష్టమేననీ, జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థి అసలు సోదిలో కూడా వుండరనీ ‘బులుగు జోస్యం’ ప్రకారం అర్థమవుతోంది. చూస్తోంటే, తిరుపతి ఉప ఎన్నిక ఫలితాన్ని ముందే అధికార వైసీపీ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ తరహాలో ఫిక్సింగ్ చేసేసి పడేసినట్లుంది.. అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

లేకపోతే, ఇంత పక్కగా ఎలా చెప్పగలుగుతున్నారబ్బా.? ఔను మరి, తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రోజున, సాధారణ ఓటర్ల కంటే ఎక్కువ ఓట్లు గుద్దింది బులుగు కార్మికులే మరి. బస్సుల్లో తరలించి మరీ, ఫేక్ ఓటర్లతో ఓట్లు గుద్దించాక, అధికార వైసీపీ గెలవకుండా వుంటుందా.? వివిధ పార్టీకు చెందిన ఏజెంట్లు కూడా తమ ఓట్లను, బులుగు కార్మికులైన ఫేక్ ఓటర్లు వేసేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడాన్ని మనం కళ్ళారా చూశాం.

‘మా ఓటు పోయింది.. కాదు కాదు, ఎవరో వేసేశారు..’ అంటూ చాలామంది ఓటర్లు వాపోయారు. ‘450 మందిని తీసుకురావాలంటే 9 బస్సులు కావాలి.. మేమే ఏదో తిప్పలు పడి, ఆ ఓట్లు ఇక్కడే వేయించుకుంటాం లే..’ అంటూ సాక్షాత్తూ ఓ వైసీపీ ఎమ్మెల్యే, తమ పార్టీకి చెందిన మరో నేతతో వాపోయిన వైనం, ఆడియో టేపు లీకవడం ద్వారా బయటకొచ్చిందాయె. ఇంతలా వైసీపీ కష్టపడ్డాక, ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కడం కష్టమేనని అనుకోవాలేమో. ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేని ప్రజాస్వామ్యభారతం.. అదిరిపోయింది కదూ.?

7 COMMENTS

  1. Наша бригада искусных специалистов готова подать вам перспективные системы утепления, которые не только гарантируют устойчивую оборону от заморозков, но и дарят вашему дому модный вид.
    Мы трудимся с новыми средствами, утверждая долгий срок работы и отличные итоги. Теплоизоляция фасада – это не только сокращение расходов на обогреве, но и трепет о экологии. Экологичные методы, которые мы используем, способствуют не только зданию, но и сохранению природной среды.
    Самое ключевое: [url=https://ppu-prof.ru/]Стоимость работ по утеплению фасада[/url] у нас стартует всего от 1250 рублей за метр квадратный! Это доступное решение, которое преобразит ваш помещение в действительный комфортный уголок с минимальными расходами.
    Наши примеры – это не единственно изоляция, это составление области, в котором все член символизирует ваш персональный манеру. Мы примем во внимание все ваши требования, чтобы преобразить ваш дом еще еще более теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://ppu-prof.ru[/url]
    Не откладывайте труды о своем доме на потом! Обращайтесь к экспертам, и мы сделаем ваш обиталище не только более теплым, но и модернизированным. Заинтересовались? Подробнее о наших работах вы можете узнать на веб-сайте. Добро пожаловать в сферу удобства и качества.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...