Switch to English

వైసీపీ గేమ్ ప్లాన్‌: ‘ఆ ఎమ్మెల్యేలపై’ వేటు తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ) ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం, సొంత పార్టీలో కుంపటి రాజేశారంటూ ఆయన మీద లోక్‌సభ స్పీకర్‌కి ఆల్రెడీ ఫిర్యాదు చేసింది విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల బృందం. ‘మరి, టీడీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంగతేంటి.?’ అని మీడియా ప్రశ్నిస్తే, ‘అది టీడీపీని అడగండి.. నాకు వాళ్ళవరో తెలియదు..’ అనేశారు విజయసాయిరెడ్డి. ‘మీ పార్టీ ఎంపీ.. మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయన మీద అనర్హత వేటు తప్పదా.? అదే మీరు, ఇంకో పార్టీకి చెందిన నేతల్ని లాక్కుంటే దాని మీద నోరు మెదపరా.?’ అని వైసీపీ నేతలకు ఎడాపెడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి వైసీపీకి ఇబ్బందికరమే.

నిజానికి, టీడీపీకి చెందిన ముగ్గురు, జనసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే.. వైసీపీతో టచ్‌లో వున్నారు. వాళ్ళందరితోనూ రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళితే, అధికారం ఎటూ తమ చేతిలోనే వుంది గనుక.. వాళ్ళని గెలిపించుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ, వైసీపీ ఆ రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడ్డంలేదాయె. మరోపక్క, రఘురామకృష్ణరాజుపై మాత్రం అనర్హత వేటు వేయించేసి, ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ ఉవ్విళ్ళూరుతోంది. ఇక్కడే అధికార పార్టీకి విపక్షాల నుంచి ఘాటైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీ వైపు చూస్తోన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగా వైసీపీలో సమాలోచనలు జరుగుతున్నాయట.

ఈ వ్యవహారం తెలిసి, టీడీపీని వీడిన, జనసేనకు దూరంగా వుంటోన్న ఎమ్మెల్యేలలో కొంత ఆందోళన నెలకొందట. ‘అనర్హత వేటు పడదన్న హామీ తర్వాతనే.. తాము ధైర్యంగా వైసీపీతో కలిసి తిరగగలుగుతున్నాం.. ఇప్పుడు ఇలా రివర్స్‌ గేర్‌ వేస్తే, మా భవిష్యత్తు ఏంటి.?’ అని వైసీపీ ముఖ్య నేతల వద్ద, ఆయా నేతలు మొరపెట్టుకుంటున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘ఇదంతా జస్ట్‌ గేమ్ ప్లాన్‌.. రఘురామకృష్ణరాజు మాటల దాడిని తప్పించుకోవడానికి.. విపక్షాలు సంధించే ప్రశ్నలకి బదులివ్వడానికి.. ఈ గేమ్ ప్లాన్‌ తప్ప.. సొంత పార్టీకి ద్రోహం చేసిన ఆయా ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలూ వుండవు.. వాళ్ళకి వైపీపీలో ఎలాంటి ఇబ్బందులు వుండవు..’ అంటూ వైసీపీ నుంచే సెకెండరీ లీక్స్‌ వస్తున్నాయట.

2 COMMENTS

  1. 444186 820085Youll notice several contrasting points from New york Weight reduction eating program and every one one might be useful. The very first point will probably be authentic relinquishing on this excessive. shed weight 25058

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...