Switch to English

చెప్పు చూపిస్తే సరిపోదట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్యాకేజీ.. ప్యాకేజీ.. ప్యాకేజీ.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకి ఇం కో విమర్శ దొరకదు. అయితే ప్యాకేజీ.. లేకపోతే మూడు పెళ్ళిళ్ళు.! పాడిందే పాటరా.. పాచిపళ్ళ డాష్ డాష్.. అన్నట్లు.. ఎన్నేళ్ళయినా ఒకటే చెత్త పాట.!

వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా.. ఇప్పటిదాకా చేసిందీ, ఇప్పుడు చేస్తున్నదీ, ఇకపై చేసేది కూడా అదే.! మొన్నీమధ్యనే ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ తరహాలో, చెప్పు చూపించారు.. తన మీద ప్యాకేజీ ఆరోపణలు చేసేవాళ్ళకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

అబ్బే, చెప్పు చూపిస్తే సరిపోదు.. ఆ చెప్పుని అశుద్ధం లో ముంచి కొట్టాల్సిందే.. అన్నట్టు వ్యవహరిస్తూనే వున్నారు వైసీపీ నేతలు. ‘60-40’ బంధం అత్యంత బలమైనది కదా.? అందుకే, ఆ వైసీపీకి ఇప్పుడు టీడీపీ తోడొచ్చినట్లుంది. ఓ వైపు వైసీపీ, ఇంకో వైపు టీడీపీ.. రెండూ కలిసి ఇప్పుడు ప్యాకేజీ డ్రామాకి తెరలేపాయి కొత్తగా.

టీడీపీ అనుకూల మీడియాలో ‘ప్యాకేజీ’ పేరుతో వెకిలి రాత రాస్తే, దానికి వైసీపీ అనుకూల మీడియా ‘అటెస్టేషన్’ చేసి, అధికారికం.. అంటోంది. ‘ఏ అశుద్ధం లో ముంచిన చెప్పుతో కొట్టాలిరా మిమ్మల్ని.?’ అంటూ జనసేన నేతలు ఈ రెండు మీడియా సంస్థల్నీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీల్నీ ప్రశ్నిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్‌ని టీడీపీ డీల్ చేస్తోందంటూ ఓ వెకిలి రాతని వైసీపీ అనుకూల మీడియా తెరపైకి తెచ్చింది. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.? జనసేనకు ఐటీ విభాగం లేదా.? ఆ విభాగం, ఆ వ్యవహారాల్ని చూసుకోదా.?

ప్యాకేజీ ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు కాబట్టి, అది నిజమేనని కంక్లూజన్‌కి వచ్చేసింది. వైసీపీ విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడే ఓ వెబ్ గ్రామ సింహం.! వైసీపీనే అధికారంలో వుంది కదా.. ప్యాకేజీ ఏ రూపంలో జనసేనానికి అందిందో, అందుతోందో.. ఇంటెలిజెన్స్ విభాగాన్ని దించి నిరూపించొచ్చు కదా.?

బట్టకాల్చి మొహాన వేయడం తప్ప.. సిగ్గూ.. ఎగ్గూ.. మానం మర్యాద.. ఇవేవీ లేకుండా పోయాయ్.! అందుకే, ఈ తరహా పాత్రికేయాన్ని, రాజకీయాన్ని చూసి వ్యభిచారం కూడా సిగ్గుపడుతుంది.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...