Switch to English

కర్నూలుపై వైసీపీ ప్రేమ.. తిరుపతి బై పోల్స్ కోసమేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వున్నపళంగా కర్నూలుపై అధికార వైసీపీ కి కొత్త ప్రేమ పుట్టుకొచ్చేసింది. న్యాయ రాజధానిగా కర్నూలు ని చేస్తామంటూ ఈ మేరకు మూడు రాజధానుల కాన్సెప్టుని తెరపైకి తెచ్చిన వైఎస్ జగన్ సర్కార్, కర్నూలు అబివృద్ధి పట్ల మాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేకపోతోందన్నది నిర్వివాదాంశం. ఓ ప్రాంతం లేదా ఓ నగరం అభివృద్ధి జరగాలంటే.. అక్కడ రాజధాని వుంటేనే సాధ్యమవుతుందన్నది అర్థం పర్థం లేని వాదన.

కానీ, రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విడగొట్టి, రాజకీయ లబ్ది పొందాలన్నది అధికార వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, రాయలసీమకు జ్యుడీషియరీ క్యాపిటల్.. అంటే చిత్ర విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చింది వైసీపీ. నిజానికి, ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి వుంటే.. అభివృద్ధి ఎలాగైనా చేయొచ్చు.. అందుకు రాజధానిని, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చెయ్యాల్సిన అవసరమే లేదు. అన్నిటికీ మించి, ఒక్క రాజధానికే దిక్కులేని దయనీయ స్థితిలో వున్న రాష్ట్రానికి మూడు రాజధానులేంటట.? ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. తాము అనుకున్నదే చేయాలన్నది వైసీపీ సంకల్పంగా కనిపిస్తోంది.

తాజాగా కేంద్ర హోం మంత్రిని ఢిల్లీలో కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కర్నూలుకి హైకోర్టుని తరలించేందుకు వీలుగా రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్నప్తి చేశారట. దాంతోపాటే, ప్రత్యేక హోదా కూడా అడిగేశారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలనీ కోరేశారట. దిశ చట్టం సహా అనేక అంశాలు కేంద్ర హోం మంత్రితో భేటీ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారట.

మంచిదే, రాష్ట్రానికి సంబందించిన ఆయా అంశాల్ని కేంద్రం దృష్టికి తీసుకెల్లడం ముఖ్యమంత్రి బాధ్యత. ఆ బాధ్యతల్ని ఆయన నిర్వర్తిస్తే తప్పుపట్టడానికేముంటుంది.? కానీ, ఇక్కడ చిత్తశుద్ధి అనేదే చర్చనీయాంశం. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.. ఇప్పుడేమో, అధికారంలోకి వచ్చి రెండేళ్ళవుతున్నా.. కేంద్రాన్ని ఇంకా అడుగుతూనే వున్నారు.. అడుగుతూనే వుంటారు కూడా.

‘ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతే రాజీనామా చేయాలి..’ అంటూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ, ఇప్పుడు అధికారంలో వుండి.. ‘అడుగుతూనే వుంటాం’ అంటే ఎలా.? త్వరలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అటు ప్రత్యేక హోదా, ఇటు కర్నూలు హైకోర్టు.. వంటి అంశాల ద్వారా రాజకీయ రచ్చ చేయడానికి వీలుగా మాత్రమే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎజెండా వుందనే విమర్శ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...