Switch to English

Revanth Reddy: రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుందా.? ముంచేస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డీకే శివకుమార్ ఏమయ్యారు.? డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి, తెలంగాణలో ఏం జరగబోతోంది.? పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కాంగ్రెస్ గెలిచాక, వేరే ఆప్షన్స్ తెరపైకొస్తున్నాయ్.!

నిజానికి, ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యవహారం కాదు. గతంలో, అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు.. డీఎస్ – వైఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వైఎస్ హవా మొదలయ్యాక, డీఎస్ రాజకీయంగా తేలిపోయారు. ముఖ్యమంత్రి పదవిని డీఎస్‌కి వరించాల్సి వుండగా, దాన్ని వైఎస్సార్ తన్నుకుపోయారన్నది బహిరంగ రహస్యం.

ఇప్పుడు, రేవంత్ రెడ్డి విషయంలోనూ అలాగే జరుగుతుందా.? సాయంత్రంలోపు స్పష్టత వస్తుందట.! ఏ సాయంత్రమో మరి.! నేటి సాయంత్రమా.? లేదంటే, వచ్చే వారమా.? వచ్చే నెలా.? వచ్చే సంవత్సరమా.? ఇలాంటి ప్రవ్నలు తెరపైకొస్తున్నాయ్. కాంగ్రెస్ రాజకీయాలే ఇంత.

ఓడిపోయారుగానీ, లేకపోతే.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ముఖ్యమత్రి పదవి రేసులోకి వచ్చి వుండేవారే.! కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం పదవిపై కన్నేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రేసులో ముందున్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ.. లిస్టు సరిపోదు.. చాలానే వుంది.!

ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికే. డిప్యూటీ సీఎంలు, మంత్రుల విషయమై కొంత గందరగోళం అంతే.. ఎక్కువమంది పోటీదారులున్నారు.. ఇదీ కాంగ్రెస్ నుంచి అందుతున్న లీకుల సారాంశం. ఈపాటికే ముఖ్యమంత్రి పదవిలో ఎవరో ఒకరు కూర్చుని వుంటే, ఇంత పంచాయితీ అయి వుండేది కాదు.!

ఇప్పుడేమో, పది మందో పాతిక మందో ఎమ్మెల్యేలు పార్టీ వీడేలా వున్నారంటూ ఓ గుసగుస తెరపైకొచ్చింది. బీజేపీ గట్టిగా పూనుకుంటే.. గులాబీ పార్టీ కాస్త ప్రత్యేక శ్రద్ధ పెడితే, కాంగ్రెస్ శాసనసభ్యుల సంఖ్య.. సగానికి పడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీకర్తమవుతోందా కాంగేయులూ.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...