Switch to English

మాల్దీవులు మాయం కానున్నాయా..? నివేదికలు ఏం చెప్తున్నాయి..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

సెలబ్రిటీల ఫెవరెట్‌ హాలీడే స్పాట్‌ మాల్దీవులు మరో 80 ఏళ్లలో మాయం కానుందా? ఎందరో విహారానికి, హనీమూన్ కి, పార్టీలకు నెలవైన అందమైన దీవులు ఇక కనపడవా? అంటే అవుననే అంటున్నాయి నివేదికలు. 2100 సంవత్సరానికి ఇవి కనిపించకపోవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్లోబల్ వార్మింగే ఇందుకు కారణమని చెప్తున్నారు. మాల్దీవులే కాదు.. ఫిజితో పాటు మరో మూడు దీవులు కూడా వచ్చే 60 ఏళ్లలో నీటిలో మునిగిపోతాయని అంటున్నారు.

అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్‌బర్గ్ 40 వ దశకంలో సముద్రంలో నీరు పెరుగుతున్నట్టు గమనించాడు. దీంతో 100 ఏళ్ల డేటాను అధ్యయనం చేసి దీనిని నిర్ధారించుకున్నాడు. ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం పెరుగుతోందని గమనించాడు. 90వ దశకంలో నాసా కూడా దీనిని ధ్రువీకరించింది. గ్లోబల్ వార్మింగ్ తో తలెత్తే​ సమస్యలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Bhaje Vayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’..కు సెన్సార్ U/A సర్టిఫికెట్

Bhaje Vayu Vegam: కార్తికేయ (Karthikeya) గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం" (Bhaje Vayu Vegam). అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో...

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది....

‘మా’ మంచు విష్ణు, హేమ గురించి ఇలా స్పందించాడేంటబ్బా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ తరఫున, సినీ నటి హేమకు అండగా నిలబడ్డాడు.! హేమకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండ ఖండాలుగా...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’: విశ్వక్ సేన్

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య...