Switch to English

అమరావతికి బాలయ్య హ్యాండ్ ఇచ్చినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మార్చకూడదు అని చెప్పి చాలా రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు. పైగా ఈనెల 20 వ తేదీన అంటే సోమవారం రోజున ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే అమరావతి విషయం తేలిపోతుంది. రైతుల, ప్రజల డిమాండ్స్ కు తలొగ్గి ప్రభుత్వం రాజధాని మార్పు చేయకుండా ఉంటుందా లేదంటే రాజధానిని మార్చేందుకే సన్నద్ధం అవుతుందా అన్నది తేలిపోతుంది.

ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా అమరావతికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. బాబు అనేకమార్లు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ రైతులతో కలిసి దీక్ష చేస్తున్నారు. పార్టీ కేడర్ కూడా అక్కడే ఉండి రైతులకు మద్దతు తెలుపుతున్నది. అయితే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. అయన పర్యటన కొన్ని రోజుల క్రితమే ఖరారైంది. ఈనెల 16,17, 18 తేదీల్లో బాలయ్య రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇస్తారని అనుకున్నారు.

పార్టీ తేదీలను ఖరారు చేసినప్పటికీ అయన పర్యటనకు రాలేదు. ఎందుకు ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. పర్యటన వాయిదా వేసుకున్నా, పర్యటించడం మాత్రం గ్యారెంటీ అని తెలుగుదేశం పార్టీ చెప్తున్నది. బాధల్లో ఉన్నప్పుడు పలకరించి భరోసా ఇవ్వాలిగాని, అంతా పూర్తయ్యాక వెళ్లి అండగా ఉంటానంటే ఉపయోగం ఏముంటుంది. ఇప్పటికే అమరావతి ప్రాంతం రణరంగంగా మారింది. రేపటితో అన్ని విషయాలు తేలిపోతాయి. ఇప్పుడు వెళ్లి సపోర్ట్ చేస్తే దానికి అర్ధం ఉంటుంది.

అలా కాకుండా సినిమాలే ముఖ్యమని అనుకుంటూ… షూటింగ్ బిజీలో ఉండి ప్రజలను పట్టించుకోకపోతే ఎలా బాలయ్య. ఇప్పటికే హిందూపురం ప్రజలు నానా రకాలుగా తిట్టిపోస్తున్నారు. కానీ, బాలయ్య అవేమి పట్టించుకోకుండా షూటింగ్ బిజీలో ఉండటమే ఇప్పుడు అందరిని కలవరపెడుతుంది. హిందూపురం నియోజక వర్గాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. బాలయ్య ఇలానే సినిమాలపైనే దృష్టి పెడితే ఆ నియోజక వర్గం కూడా వచ్చే ఎన్నికల్లో మరొకరి సొంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా బాలయ్య సినిమాలతో పాటుగా నియోజక వర్గంపై కూడా దృష్టిపెడితే బాగుంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....