ఓవైపు కరోనా తీవ్రత కలవరం పెడుతుంటే.. మరోవైపు బ్లాక్, వైట్.. ఇప్పుడు కొత్తగా ఎల్లో ఫంగస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో వైట్ ఫంగస్ బారిన పడిన వ్యక్తిలో ప్రపంచంలో ఇంతవరకూ ఎవరిలోనూ కనిపించని అరుదైన లక్షణాలు కనిపించాయి. క్యాన్సర్ తో బాధపడుతున్న 49 ఏళ్ల బాధితురాలి చిన్న, పెద్ద పేగుల్లో రంధ్రాలు ఏర్పడటం గుర్తించారు ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు.
వారం రోజుల క్రితం చేసిన కీమో థెరపీ అనంతరం ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో గంగా రామ్ ఆస్పత్రికి తీసుకురాగా డాక్టర్లు సీటీ స్కాన్ చేసి పేగులకు రంధ్రాలు పడినట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి మహిళకు ఆహార పైపు, చిన్న పేగు, పెద్ద పేగులలోని రంధ్రాలు మూసివేశారు. దీనిపై డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. ‘స్టెరాయిడ్ వాడకం వల్ల బ్లాక్ ఫంగస్ కేసుల్లో కొన్ని చోట్ల పేగులకు రంధ్రాలు పడటం గమనించాం. అయితే వైట్ ఫంగస్ కేసులో ఇటువంటి కేసు ప్రపంచంలో ఇది మొదటిదన్నారు.
965251 921716Overall, politicians are split on the concern of whether Twitter is a lot more for business or personal use. The first thing could be the fact that you can build up quite a large following of people. 515423
637781 102220dog grooming will be the specialty of my sister, she truly loves grooming every dog in our house 866566
922826 801125You ought to get involved in a contest personally with the finest blogs on-line. I will recommend this page! 364438
240129 305154Soon after examine a couple of of the weblog posts on your internet site now, and I genuinely like your manner of blogging. I bookmarked it to my bookmark site record and will probably be checking back soon. Pls take a appear at my web page as properly and let me know what you believe. 282448