సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ సెంటర్లోన చర్చిలో అనిల్ వివాహం అడ్డగుట్ట ప్రాంతంకు చెందిన యువతితో జరిపేందుకు బంధువులు అంతా చేరుకున్నారు. పెళ్లికి మరికొంత సమయం ఉండగా ఒక అమ్మాయి అక్కడకు వచ్చి సినిమాటిక్ లో ఆపండి ఆపండి అంటూ అరిచింది. దాంతో పెళ్లి ఆగిపోయింది. నిజంగా సినిమాల్లో లేదా సీరియల్ లో జరిగినట్లుగానే ఆ చర్చిలో సన్నివేశం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనిల్ తనను కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అతడు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడు అని రంగ ప్రవేశం చేసింది. ఆమె మాటలతో వధువు తరపు బంధువులు అవాక్కయ్యారు. మోసం చేశాడంటూ అనిల్ పై కేసు నమోదు చేసేందుకు వెళ్లిన పోలీసులకు మరో విషయం కూడా తెలిసింది. పెళ్లి కూతురు మైనర్. దాంతో అతడిపై మైనర్ బాలికను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు అనే కేసులో కూడా బుక్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలియజేశారు.
317369 193805Likely to commence a business venture around the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects more via the www often. earn dollars 51243
993905 784166Some really marvellous function on behalf of the owner of this internet site , perfectly great content material . 988785
241421 723575An attention-grabbing dialogue is value comment. I believe which you need to write much more on this matter, it wont be a taboo topic even so typically individuals are not sufficient to speak on such topics. Towards the next. Cheers 829046
919538 831684Oh my goodness! an superb post dude. A lot of thanks However We are experiencing difficulty with ur rss . Dont know why Not able to sign up to it. Could there be anybody acquiring identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 453388
296081 670368This is excellent content material. Youve loaded this with beneficial, informative content material that any reader can comprehend. I enjoy reading articles that are so quite well-written. 691074
770019 204217Just wanna remark on few general points, The website style is perfect, the subject matter is rattling excellent 664064
811552 874469Deference to op , some superb selective details . 82845