రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కరోనా వ్యాక్సన్ స్పుత్నిక్ ప్రయోగ ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి. తాము రూపొందించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ 92% ప్రభావితంగా పని చేస్తుందని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని కనుక త్వరలోనే ప్రజలకు అందించేందుకు రెడీ అవుతుందని రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తమ వ్యాక్సిన్ ను ప్రయోగించిన అమెరికన్ సంస్థ ఫైజర్ కూడా 90 శాతం ప్రభావితంగా పని చేస్తుంది అంటూ ప్రయోగ ఫలితంను వెళ్లడించారని రష్యా పేర్కొంది. 40 వేల మందిపై తమ టీకాను ప్రయోగించాం. వారిలో 92 శాతం మంది కరోనా బారిన పడకుండా ఉన్నారని రష్యా సంస్థ పేర్కొంది.
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత మెరుగైన టీకాగా మాది గుర్తింపు తెచ్చకుంది. బ్రిటన్ వంటి దేశాలు కూడా తమ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. అతి త్వరలోనే ప్రపంచంకు తమ వ్యాక్సిన్ ను అందిస్తామంటూ రష్యా ధీమా వ్యక్తం చేసింది.
130658 407882This web web site is often a walk-through for all of the knowledge you wanted concerning this and didnt know who need to. Glimpse here, and you will absolutely discover it. 213569
158489 215292You appear to be really specialist inside the way you write.::~ 510658
950578 367544Nice read, I just passed this onto a colleague who was performing just a little research on that. And he just bought me lunch since I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 507188