విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్బంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అఖిలపక్ష కార్మిక సంఘాలు జైల్ భరో కార్యక్రమం నిర్వహించాయి. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద.. కూర్మన్నపాలెం ఆర్చ్ నుంచి గాజువాక వరకూ కార్మికులు భారీగా ర్యాలీ నిర్వహించారు. కేంద్రం దిగివచ్చే వరకూ తమ పోరాటం ఆగదని కార్మికులు హెచ్చరించారు.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఉత్తుత్తి లేఖలతో సరిపెట్టుకోవడం చేతకానితనమేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈక్రమంలో ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకునేలా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని.. ప్రధాని దిగొచ్చే వరకూ పోరాటం కొనసాగించాలని అన్నారు.
137317 972485I dugg some of you post as I thought they were very useful handy 463330
389845 162502Also, weblog often and with intriguing material to maintain individuals interested in coming back and checking for updates. 384006
5757 43103Music started playing anytime I opened this internet web site, so annoying! 651019
106170 637167Yours is a prime example of informative writing. I feel my students could learn a good deal from your writing style and your content material. I could share this post with them. 131589
132516 622944Thoughts speak within just about the web control console video clip games have stimulated pretty skilled to own on microphone as well as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental troubles in picture gaming titles. Drug Recovery 971857