వన్డేల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli) హాఫ్ సెంచరీల సెంచరీలు చేశాడు. అంటే 50 సెంచరీలు. ప్రపంచ కప్ ముందు వరకు విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ ఈ టోర్నీలో ఫామ్ లోకి వచ్చి అదరగొడుతున్నాడు. సచిన్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. క్రికెట్ గాడ్ 463 మ్యాచుల్లో 49 సెంచరీలు చేస్తే..కోహ్లీ కేవలం 217 మ్యాచ్ ల్లోనే 50 సెంచరీలు చేశాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ సెంచరీ పూర్తి చేసిన సమయంలో స్టేడియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది.
ప్రపంచ కప్( World Cup)టోర్నీలో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ మరిన్ని ఘనతలు సాధించాడు. ఒకే వన్డే ప్రపంచ కప్ లో 8సార్లు 50+ ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్ కోహ్లీనే. మరోవైపు ఒకే ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతడే. 2003 లో సచిన్ చేసిన 673 పరుగులే అత్యధికం కాగా..ప్రస్తుతం కోహ్లీ రికార్డుని బ్రేక్ చేసి 694 పరుగులతో కొనసాగుతున్నాడు.
వన్డేలో 50 సెంచరీలు పూర్తిచేసిన విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి.. కోహ్లీని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు.సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులని ఎవరు బ్రేక్ చేయలేరేమో అనుకున్నానని కానీ కోహ్లీ రూపంలో సరికొత్త రికార్డులు పుట్టుకొస్తున్నాయని రాజమౌళి ప్రశంసించారు.
Everything is very open with a really clear description of the issues.
It was really informative. Your website is extremely helpful.
Thanks for sharing!
Informative article, just what I was looking for.
Thank you for the auspicious writeup. It in fact was a amusement account it.
Look advanced to more added agreeable from you! By the way,
how could we communicate?
It’s actually very difficult in this busy life to listen news on Television, thus I only use web
for that reason, and take the most up-to-date information.
Buying a verified BitPay account offers numerous benefits.
With a verified account, you can easily manage and process Bitcoin payments, ensuring secure transactions.
The credibility of a verified account enhances customer trust,
leading to increased sales and business growth. Don’t waste time, invest in a
verified BitPay account today and take your business to new
heights.
If you’re looking to simplify your Bitcoin transactions and gain trust
from your customers, buying a verified Bitpay account
is the way to go. With a verified account, you can easily process payments,
convert crypto to fiat, and enjoy enhanced security measures.
Don’t miss out on this opportunity to streamline your business operations and boost customer confidence.
I have been surfing online more than 2 hours today, yet I never found any interesting article like yours.
It is pretty worth enough for me. Personally, if all site owners and bloggers made good content as you did, the net will be much more
useful than ever before.
Appreciate the recommendation. Let me try it out.
It’s going to be end of mine day, however before ending I am reading this impressive post to improve my know-how.