తమిళ స్టార్ హీరో విజయ్ ఎప్పటినుండో తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నాలు చేసాడు. చాలా సంవత్సరాల విఫల ప్రయత్నాల తర్వాత ఈ మధ్య విజయ్ సినిమాలకు తెలుగులో కూడా ఆదరణ బాగానే ఉంది. విజయ్ నటించిన గత మూడు చిత్రాలు తెలుగులో కూడా బాగానే ఆడాయి. తన సినిమాలు తమిళ్, తెలుగులో ఏక కాలంలో విడుదలయ్యేలా విజయ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇక విజయ్ త్వరలోనే స్ట్రైట్ తెలుగు మూవీ చేయబోతున్నాడట. ఇటీవలే వంశీ పైడిపల్లి, విజయ్ ను కలిసి కథ నరేట్ చేసాడట. అది నచ్చిన విజయ్ పూర్తి స్క్రిప్ట్ తో రమన్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా పూర్తైన తర్వాత ఈ చిత్రాన్ని మొదలుపెడతాడని తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.
మరి ఈ విషయం ఎంత వరకూ నిజమవుతుందో చూడాలి. ఇటీవలే మాస్టర్ సినిమాతో విజయ్ సూపర్ హిట్ ను సాధించిన విషయం తెల్సిందే.
404229 336006I used to be far more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was wonderful. A great deal far more A rise in Agreeable. 80359
226826 657659How significantly of an exciting piece of writing, continue creating companion 126004
108002 686014The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 56961
955938 726941Excellent write-up. I appreciate your attention to this subject and I learned a lot 814639
808793 207388Would love to always get updated great internet site ! . 824432