అబ్బా ! వెన్నెలా .. సంతూర్ నవ్వులు కేక !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,163FansLike
57,764FollowersFollow

ఏంటి .. వెన్నెలా.. సంతూరు నవ్వులు .. !! అంటూ షాక్ అవుతున్నారా .. ఈ విషయం లేటెస్ట్ గా నాని గ్యాంగ్ లీడర్ సినిమా చుసిన వాళ్లకు అర్థమవుతుంది. అసలు వెన్నెల ఏమిటో .. సంతూర్ ఏమిటో ? నిజంగా వెన్నెల కిషోర్ కమెడియన్ గా ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాడో అందరికి తెలుసు. కుర్ర హీరోల దగ్గరనుండి .. స్టార్ హీరోల వరకు వెన్నెల కిషోర్ ని తన ఫ్రెండ్ బ్యాచ్ లో ఉండడం పరిపాటిగా మారింది. ఎక్కువగా హీరోకు సపోర్టింగ్ స్నేహితుడిగానే ఎక్కువగా కనిపిస్తాడు. టాలీవుడ్ లో నంబర్ వన్ కామెడీయాన్ లిస్ట్ లో ఉన్న ఏకైక వ్య్తకి వెన్నెల కిషోర్. అప్పట్లో రాజబాబు .. రేలంగి .. బ్రహ్మానందం .. ఆ తరువాత ఎక్కువకాలం కమెడియన్ గా స్టార్ ఇమేజ్ అందుకున్నది ఒక్క వెన్నెల కిశోరె !

వెన్నెల కిషోర్ కు పోటీ అన్న పదం కానీ పోటీ ఇచ్చే వాళ్ళు కానీ దరిదాపుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మానందం జోరు తగ్గాకా .. అటు జబర్దస్త్ టివి షో వచ్చాకా ఏంతో మంది కామెడియాన్స్ వస్తున్నారు .. పోతున్నారు కానీ ఎవరు కూడా ఆ రేంజ్ లో నిలబడడం లేదు. చంటిగాడు లోకల్ అనేలా వెన్నెల కిషోర్ సెటిల్ అయ్యాడు. వెన్నెల కిషోర్ ఆయా సినిమాల్లో కామెడీ చేయలేదంటే .. అది అయన తప్పు కాదు ఆ దర్శకుడి తప్పే. తనదైన పాత్రలతో హావభావాలు ప్రకటిస్తూ కామెడీ చేయడం ఆయన స్టైల్ !!

Also Read: ఆ కమెడియన్ కు ఎప్పుడు అదే .. పనంటూ షాకిచ్చిన హీరోయిన్ ?

తాజగా నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో వెన్నెల కిషోర్ పంచిన నవ్వులు .. సినిమా అయ్యాకా కూడా గుర్తు చేసుకుని నవ్వుతున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో వెన్నెల కిషోర్ సంతూర్ సెనక్కాయల అనే పాత్రలో కనిపించాడు. బ్యాంకు లో సెక్యూరిటీ పర్యవేక్షించే వ్యక్తి గా కనిపిస్తూ .. మగాళ్ళంటే పడిచచ్చే వ్యక్తిగా ఓ రేంజ్ కామెడీ పండించాడు. నాని, వెన్నెల కిషోర్ ల మధ్య వచ్చిన కామెడీ ఓ రేంజ్ లో పేలింది. కేవలం పదినిమిషాల సేపే ఉన్న కిషోర్ .. సినిమాకే హైలెట్ అయ్యాడు. కోశోర్ మేనరిజమ్స్ .. డైలాగ్స్ .. ఊప్స్ అనే ఊతపదం .. అబ్బో అన్ని రకాలుగా కిషోర్ కామెడీ హాలంతా నవ్వుల బాంబులు పేల్చాయి.. మొత్తానికి సంతూర్ సెనక్కాయల కామెడీ .. పరిశ్రమ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయింది.

6 COMMENTS

సినిమా

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

Vijay-Trisha: త్రిష పేరు మీదే పార్టీ..!? విజయ్ కి కొత్త తలనొప్పి

Vijay-Trisha: తమిళ హీరో విజయ్ విడాకుల వివాదం తమిళనాట సంచలనం రేపుతోంది. పేరు చెప్పకుండా విజయ్ ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య సంగీత...

రాజకీయం

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

ఎక్కువ చదివినవి

Tollywood: తెలుగు సినిమా అంటే లోకువా..? సెన్సార్ బోర్డు తీరేంటో!?

Tollywood: ప్రస్తుతం భారతీయ సినిమాలో అగ్రతాంబూలం దక్కుతోంది తెలుగు చిత్ర పరిశ్రమకే. దక్కుతుంది.. అనడం కంటే దక్కించుకుంది అనడం కరెక్ట్. అంతగా తెలుగు సినిమా వెలుగుతోంది. రూట్స్ లో కథ, హీరోయిజం, ఎలివేషన్లు,...

రఘురామకి ఫ్రాక్చర్.! థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, ఎముకలే వుండకూడదు కదా.?

ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు.. ప్రస్తుతం అత్యంత గౌరవ ప్రదమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ...

తెలంగాణలో కాంగ్రెస్ 99 రోజుల యాక్షన్ ప్లాన్.. గ్రామీణ రాజకీయాల్లో కొత్త మలుపు?

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా పాలనలో వేగం పెంచాలని...

విరోష్ రిసెప్షన్‌కి ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం

ఇండియాలోనే అత్యంత క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్‌గా నిలిచిన విరోష్ వివాహ వేడుకలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ నెల 4న సాయంత్రం విజయ్...

లోకేష్ ఆతిథ్యంతో కూటమి కుటుంబాల ఆత్మీయ కలయిక

కూటమి ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అనుబంధం, వారి కుటుంబాల మధ్య కూడా మరింత బలపడాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ గురువారం ఉండవల్లి నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కర్నూలు, నరసరావుపేట...